Dwarampudi Chandrasekhar Reddy : నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను.. ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్
అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
![Dwarampudi Chandrasekhar Reddy : నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను.. ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్ Dwarampudi Chandrasekhar Reddy : నా మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను.. ఎమ్మెల్యే ద్వారంపూడి వార్నింగ్](https://10tv.in/wp-content/uploads/2023/06/Dwarampudi.jpg)
Dwarampudi
Dwarampudi criticized Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా తన గురించి మాట్లాతారని అనుకుంటున్నానని చెప్పారు. గొడవలు చూశానని, కొట్టుకోవడం చూశానని తెలిపారు.
కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. అన్నయ్య, తండ్రి పేరు చెప్పి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. తన మీద లేని పోనీ ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.
Aravind Sasikumar : లండన్లో భారత సంతతి వ్యక్తి కత్తితో పొడిచి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన
ఏ విషయంలో కూడా తగ్గేది లేదని తేల్చి చెప్పారు. బీసీలకు ఏమి చేశామనేది త్వరలో కాకినాడలో సభ ఏర్పాటు చేసి చెబుతామని వెల్లడించారు.