Top Pakistani Snooker Player : ప్రఖ్యాత పాక్ స్నూకర్ ఆటగాడు మాజిద్ ఆత్మహత్య

ప్రఖ్యాత పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు మాజిద్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసియా అండర్-21 రజత పతక విజేత మాజిద్ అలీ పంజాబ్‌లోని ఫైసలాబాద్ సమీపంలోని తన స్వస్థలమైన సముంద్రిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు....

Top Pakistani Snooker Player : ప్రఖ్యాత పాక్ స్నూకర్ ఆటగాడు మాజిద్ ఆత్మహత్య

Snooker Player Suicide

Top Pakistani Snooker Player : ప్రఖ్యాత పాకిస్థానీ స్నూకర్ ఆటగాడు మాజిద్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసియా అండర్-21 రజత పతక విజేత మాజిద్ అలీ పంజాబ్‌లోని ఫైసలాబాద్ సమీపంలోని తన స్వస్థలమైన సముంద్రిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వయసు 28 సంవత్సరాలు.

Amarnath pilgrims : జమ్మూ నుంచి అమరనాథ్ యాత్రకు లెఫ్టినెంట్ గవర్నర్ పచ్చజెండా

తన సోదరుడు మాజిద్ చిన్నతనం నుంచి డిప్రెషన్ తో బాధపడుతున్నాడని సోదరుడు ఉమర్ మాజిద్ చెప్పారు. కలప కోసే యంత్రం సాయంతో మాజిద్ ఆత్మహత్య చేసుకున్నాడు. (Majid Commits Suicide) తను పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పాకిస్థాన్‌ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. జాతీయ సర్క్యూట్‌లో మాజిద్ అగ్రశ్రేణి ఆటగాడు. ఒక నెలలో రెండవ స్నూకర్ ఆటగాడు మరణించాడు.

Uniform Civil Code : పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ బిల్లు

గత నెలలో మరో అంతర్జాతీయ స్నూకర్ ఆటగాడు ముహమ్మద్ బిలాల్ గుండెపోటుతో మరణించాడు. పాకిస్థాన్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఛైర్మన్ అలంగీర్ షేక్ మాట్లాడుతూ మజీద్ మృతి పట్ల పాక్ మొత్తం విచారం వ్యక్తం చేసిందన్నారు. మాజీద్‌కు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని అలంగీర్ షేక్ తెలిపారు.