Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..!
Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ విక్రయిస్తోంది. 6.7-అంగుళాల స్క్రీన్ సైజు, పవర్ఫుల్ A15 బయోనిక్ చిప్సెట్, స్టోరేజీ ఆప్షన్లు, డ్యూయల్ 12MP కెమెరాలను అందిస్తోంది.
![Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..! Apple iPhone 14 Plus : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌పై క్రేజీ డిస్కౌంట్.. రూ. 16వేలు తగ్గిందోచ్.. డోంట్ మిస్..!](https://10tv.in/wp-content/uploads/2023/07/Apple-iPhone-14-Plus-available-at-crazy-discounted-price-of-Rs-16000-in-Flipkart-Big-Savings-Days-Sale.jpg)
Apple iPhone 14 Plus available at crazy discounted price of Rs 16,000 in Flipkart Big Savings Days Sale
Apple iPhone 14 Plus : మీరు ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇంతకంటే బెస్ట్ టైమ్మరొకటి ఉండదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ మొదలైంది.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, మరిన్నింటిపై టన్నుల కొద్దీ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే సేల్ (Flipkart Big Savings Day Sale) ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ విక్రయిస్తోంది.
ఈ లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 14 ప్రో మాక్స్ (iPhone 14 Pro Max) మాదిరిగానే 6.7-అంగుళాల స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంది. కానీ, మరింత సరసమైన ధర ట్యాగ్‌తో వస్తుంది. పవర్‌పుల్ A15 బయోనిక్ చిప్సెట్తో 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ 12MP కెమెరాలను కలిగి ఉంటుంది.
అద్భుతమైన డీల్ పొందాలంటే? :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీతో బేస్ మోడల్ అసలు ధర రూ. 89,990గా ఉంది. ఇప్పుడు రూ.73,999కి సొంతం చేసుకోవచ్చు. 256GB వేరియంట్ ధర రూ. 83,999, టాప్-ఆఫ్-ది-లైన్ 512GB వెర్షన్‌ను రూ. 1,03,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరలపై రూ. 35వేల అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
మీ పాత స్మార్ట్‌ఫోన్ అదనపు సేవింగ్స్ పొందవచ్చు. మీరు పేమెంట్ల కోసం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే లేదా EMI లావాదేవీలను ఎంచుకోవచ్చు. మీరు రూ. 1,000 వరకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 14 Plusలో ఫ్లిప్‌కార్ట్ డీల్ పూర్తి వివరాలను చెక్ చేయండి. ఈ ముఖ్యమైన డిస్కౌంట్లతో సరికొత్త ఐఫోన్ మోడల్‌ను మరింత సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు.
![Apple iPhone 14 Plus available at crazy discounted price of Rs 16,000 in Flipkart Big Savings Days Sale](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/07/Apple-iPhone-14-Plus-available-at-crazy-discounted-price-of-Rs-16000-in-Flipkart-Big-Savings-Days-Sale-1.jpg)
Apple iPhone 14 Plus available at crazy discounted price of Rs 16,000 in Flipkart Big Savings Days Sale
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్లు ఇవే :
ఐఫోన్ 14 ప్లస్ డిస్ప్లేల సైజు.. ఐఫోన్ 14కి సమానంగా ఉంటుంది. ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ పెద్ద 6.7-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ 14 Pro Max సైజులో ఉంటుంది. కానీ మరో సైజులో నాచ్‌తో ఉంటుంది. ప్రో మాక్స్ వైడ్ నాచ్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 14 ప్లస్ డైనమిక్ ఐలాండ్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. మీరు పెద్ద స్క్రీన్ కలిగిన ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఐఫోన్ 14 ప్లస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. హుడ్ కింద, ఐఫోన్ 14 ప్లస్ A15 బయోనిక్ చిప్ మెరుగైన వెర్షన్‌తో రన్ అవుతుంది. మొత్తం ఐఫోన్ 13 లైనప్‌లో కూడా వస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ 12MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 కెమెరా పర్ఫార్మెన్స్ మునుపటి మోడల్‌ల కన్నా మెరుగ్గా ఉందని పేర్కొంది. మీరు గొప్ప ఫొటోలు, వీడియోలను సులభంగా క్యాప్చర్ చేయవచ్చు. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండూ iOS ముందే ఇన్స్టాల్ అవుతుంది.