KTR : ఇది బీఆర్ఎస్ తొలి విజయం..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగింత అంశం తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.