CM Jagan : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

ఇండియా కూటమితో చర్చలకే జగన్ ఢిల్లీకి వెళ్లినట్టుంది తప్ప.. ధర్నాకు వెళ్లినట్టు లేదు అన్నారు ఏపీకి చెందిన ఓ మంత్రి…