Nellore District Political Scenario : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?

వైసీపీ కంచుకోట వంటి జిల్లాలలో నెల్లూరు ఒకటి. గత ఎన్నికల్లో 10కి పది స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. మరి త్వరలో జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది? వైసీపీలో నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయసాయిరెడ్డి సొంత జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?