Gold Price Today : తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold Price Today : తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..

Gold

Gold And Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై 110 పెరగ్గా.. కిలో వెండిపై రూ. 500 పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా బంగారం ధరలను ఓసారి పరిశీలిద్దాం..

Gold

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,620.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,800 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,770.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,650 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,620.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,620 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ.500 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 88,500.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.89,000.
కోల్ కతా,ఢిల్లీ కిలో వెండి రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.
ముంబయిలో కిలో వెండి రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో కిలో వెండిపై రూ.4వేలు పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి రేటు రూ. 84,000 వద్ద కొనసాగుతుంది

Gold

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.