ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్

శ్రీహరికోటలోని షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని

ISRO : నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్

ISRO SSLV-D3-EOS8 Mission Launch

ISRO SSLV-D3-EOS8 Mission Launch : శ్రీహరికోటలోని షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో చేపట్టిఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులను పర్యవేక్షణ చేయనుంది.