గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఎంతున్నాయో తెలుసా?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది

గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఎంతున్నాయో తెలుసా?

Gold Rates: దేశంలో బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,680గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,830గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,900గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,680గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,750గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలోవెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,900గా ఉంది

Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? ఆన్‌లైన్‌లో కొత్త PVC కార్డు ఎలా పొందాలో తెలుసా?