Married Woman Murder : వాషింగ్ మిషన్ తొలగించలేదని మహిళ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Married Woman Murder : వాషింగ్ మిషన్ తొలగించలేదని మహిళ దారుణ హత్య

married woman murder

Married Woman Murder : ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లాలో ఘోరం జరిగింది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు హత్య చేశారు. దారికి అడ్డంగా ఉన్న వాషింగ్ మిషన్ తొలగించలేదని మహిళపై బండరాయితో దాడి చేశారు.  దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Man Killed Woman : ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి

చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.