EBC Nestham : మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు
అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు..

EBC Nestham : రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణ మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో భాగంగా ప్రతి ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లలో రూ.45వేలు ఆర్థిక సాయం అందనుంది.
AP Cabinet : ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు ఆమోదం..రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంపు
వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఈ పథకానికి అనర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు. అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి.
AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు
ఇక వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు. ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. లేదా మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు.
- Bendapudi High School Students : ఇంగ్లీష్‌లో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల పిల్లలు.. సీఎం జగన్ ఫిదా
- Chandrababu On Early Elections : వ్యతిరేకత పెరిగింది, ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో జగన్-చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- YSRCP Rajya Sabha Candidates : రాజ్యసభకు వైసీపీ అభ్యర్థులు ఖరారు.. అభ్యర్థుల ఎంపికలో జగన్ స్ట్రాటజీ ఇదే
- Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
- Anil Slams Chandrababu Pawan : చంద్రబాబు, పవన్ ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం-అనిల్ కుమార్ యాదవ్
1Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
2AP Politics : రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం..ఒక్కటైపోయిన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వర్గాలు
3Janhvi Kapoor : నో చెప్తున్నా.. జాన్విపై టాలీవుడ్‌కి ఎందుకంత క్రేజు??
4PM Modi : ప్రధాని షెడ్యూల్లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?
5Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక సమరభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
6Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..
7Anirudh : తెలుగులో బ్రేక్ కోసం చూస్తున్న తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సారైనా దక్కేనా..
8Best Smartphones : రూ. 25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనొచ్చు..!
9Viral video: భారీ భూకంపం సంభవిస్తే రోడ్లు ఎలా కదులుతాయో తెలుసా..? ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
10Divyabharathi : మరోసారి బిగుతైన దుస్తుల్లో మత్తెక్కించే చూపులతో దివ్యభారతి
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!