AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,

AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా, 246 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,401కి చేరింది.
Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు
ఒక్కరోజు వ్యవధిలో 334 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,50,720 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 3వేల 366 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 41, గుంటూరు జిల్లాలో 31 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో చెరో కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కేసులు వెలుగుచూశాయి. అనంతపురం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 08/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,65,592 పాజిటివ్ కేసు లకు గాను
*20,47,825 మంది డిశ్చార్జ్ కాగా
*14,401 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,366#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/sfxUsiN3a4— ArogyaAndhra (@ArogyaAndhra) November 8, 2021
- ycp mlc driver death: వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసు.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
- PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
- Coronavirus: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఆ ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా..
- YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
1After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
2Bhanu Shree: బ్లాక్ టాప్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న భానుశ్రీ
3Tirumala : మే 26న వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల
4Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన
5Diabetes : మధుమేహంతో బాధపడుతున్నారా? భయపడాల్సిన పనిలేదు
6Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి
7Congress New Panels: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కొత్త కమిటీలు
8Arvind Kejriwal: “కన్నీళ్లు తెప్పించారు” భగవత్ మన్ నిర్ణయంపై కేజ్రీవాల్ కామెంట్
9Major: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మేజర్
10Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం-ఆఫ్రికన్ దేశస్ధుడు అరెస్ట్
-
Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?
-
PM Modi in Japan: ప్రపంచానికి దిక్సూచిగా భారత్: క్వాడ్ లీడర్ల ముందు వరుసలో ప్రధాని మోదీ
-
Mushrooms : క్యాన్సర్ ముప్పు తొలగించే పుట్టగొడుగులు!
-
GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?
-
FENNEL SEEDS : సోంపుతింటే ఆహారం త్వరగా జీర్ణమౌతుందా?
-
Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
-
Monkeypox : స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్!..వ్యాధి సోకిన వారితో దూరం పాటించాలి
-
AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!