Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

విశాఖ బెస్ట్ : రాజధానిపై బోస్టన్ గ్రూప్ రెండు ఆప్షన్లు

ఏపీ రాజధాని విభజనపై జగన్‌ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్‌ ప్రకారం విశాఖలో రాజ్‌భవన్, సీఎం కార్యాలయం,

Publish Date - 3:39 pm, Fri, 3 January 20

boston group 2 opitons on ap capital

ఏపీ రాజధాని విభజనపై జగన్‌ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్‌ ప్రకారం విశాఖలో రాజ్‌భవన్, సీఎం కార్యాలయం,

ఏపీ రాజధాని విభజనపై జగన్‌ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్‌ ప్రకారం విశాఖలో రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, టూరిజం, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని సూచించింది.

బోస్టన్ గ్రూప్ రెండో ఆప్షన్‌ ప్రకారం… విశాఖలో సచివాలయం, గవర్నర్‌ సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌ ఉండాలని సూచించింది. అలాగే అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌… కర్నూలులో హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు ఏర్పాటు చేయాలని బీసీజీ ఆప్షన్‌ ఇచ్చింది.

రాజధాని విభజనపై బోస్టన్ గ్రూప్ ఆప్షన్ 1:
విశాఖలో గవర్నర్ ఆఫీస్, సీఎం ఆఫీస్, సచివాలయం
విశాఖలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, టూరిజం శాఖ
విశాఖలో హైకోర్టు బెంచ్, అత్యవసర అసెంబ్లీ
అమరావతి కేంద్రంగా హైకోర్టు బెంచ్, అసెంబ్లీ
కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

రాజధాని విభజనపై బోస్టన్ గ్రూప్ ఆప్షన్ 2:
విశాఖలో సచివాలయం, సీఎం ఆఫీస్, ప్రభుత్వ శాఖలు
అత్యవసర సమావేశాల కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్
కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు, అప్పిలేట్ సంస్థలు

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) శుక్రవారం(జనవరి 3,2020) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బోస్టన్ కమిటీ ఏపీలోని వివిధ  ప్రాంతాల్లో పర్యటించిందని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను నివేదికలో సూచించిందన్నారు. 13 జిల్లాలను 6 రీజియన్లుగా బోస్టన్ గ్రూప్ పరిశీలించిందన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని  చెప్పారు. ఏపీకి 2.25లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

రాజధాని అమరావతి నిర్మాణంపై బోస్టన్ కమిటీ గ్రూప్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతిపై పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నదని చెప్పింది. పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరం అవుతాయని బోస్టన్ గ్రూప్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రం 2.25లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.. ఈ పరిస్థితుల్లో అమరావతిపై లక్ష కోట్ల పెట్టుబడి అవసరమా? అని బోస్టన్ గ్రూప్ ప్రశ్నించింది. లక్షా 10వేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం ఎంత వరకు సమంజసం అని అడిగింది. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్థిక భారంతో కూడుకున్నదన్నారు. అసలు ప్రభుత్వం దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా అని అడిగారు.

అమరావతిపై పెట్టే పెట్టుబడులను నీటి పారుదల రంగంపై పెడితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగుతాయని బోస్టన్ గ్రూప్ కమిటీ తన నివేదికలో తెలిపింది. అమరావతిపై అంత పెట్టుబడి పెట్టినా.. దాని ద్వారా వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. అమరావతిపై అంత డబ్బు పెట్టేకంటే.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెట్టడం మంచిదన్నారు. అమరావతి రాజధానికి రుణం తెస్తే.. ఏటా రూ.10వేల కోట్లు వడ్డీ రూపంలో కట్టాల్సి ఉంటుందన్నారు.

బోస్టన్ గ్రూప్ నివేదికలోని సిఫార్సులు:
* ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిని అభివృద్ది చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి
* 25 ఏళ్లలో అమరావతి 16 శాతం అభివృద్ది అవుతుందని అంచనా
* సిటీలు, కేపిటల్ ను ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళిక
* అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చును ఇరిగేషన్ లో పెడితే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది
* అమరావతిలో పెట్టుబడి పెట్టినా ఆదాయం ఆర్జించడానికి 40 ఏళ్లు పడుతుంది
* అమరావతిపై పెట్టేకంటే ఆ డబ్బును అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పెడితే మంచిది
* అమరావతిపై వచ్చే ఆదాయం అప్పులు తీర్చడానికే సరిపోతుంది

* అమరావతి రాజధానికి రుణం తెస్తే.. ఏటా రూ.10వేల కోట్లు వడ్డీ కట్టాలి
* అమరావతిలోని భూముల అమ్మకాల ద్వారా వచ్చే నిధులు సరిపోవు
* లక్షా 10వేల కోట్లు ఒకే నగరంపై పెట్టడం అవసరమా
* పెట్టుబడి – రాబడి కోణంలో చూస్తే అమరావతి నిర్మాణం ఆర్థిక భారం
* అసలు ప్రభుత్వం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయా
* ఇప్పటికే 2.5లక్షల కోట్లు అప్పున్న రాష్ట్రానికి అంత పెట్బుబడి అవసరమా?
* శాసనసభకు విజయవాడ మొదటి ప్రాధాన్యత.. రెండో ప్రాధాన్యత విశాఖ
* బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా అనంతపురాన్ని, హైదరాబాద్ కు ప్రత్యామ్నాయంగా కర్నూల్ ని అభివృద్ధి చేయాలి

Also Read : అమరావతిపై లక్ష కోట్ల పెట్టుబడి పెట్టడం రిస్క్ : బోస్టన్ గ్రూప్

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Underworld Don Chhota Rajan Is Still Alive
Latest6 mins ago

అండర్ వరల్డ్ డాన్ “చోటా రాజన్” బతికే ఉన్నాడు..ఎయిమ్స్

A New War Among The Nations Of The World On Corona Vaccine Patent Rights
International46 mins ago

Vaccine War : వ్యాక్సిన్ వార్ : కరోనా వ్యాక్సిన్లపై ప్రపంచ దేశాల మధ్య కొత్త రగడ

National Lockdown Almost Inevitable Rahul Writes To Modi Again Lists Four Urgent Suggestions On Covid 19
Latest46 mins ago

దేశవ్యాప్త లాక్ డౌన్ అనివార్యం..మోడీకి 4అత్యవసర సూచనలు చేసిన రాహుల్

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 15 వరకు పొడిగింపు
Latest56 mins ago

Night Curfew Extended : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మే 15 వరకు పొడిగింపు

Cm Jagan Review On Grain Procurement Ration Rice Door Delivery
Andhrapradesh1 hour ago

CM Jagan : రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ : సీఎం జగన్

Kurnool Case Registered Against Ex Cm Chandrababu Naidu
Andhrapradesh2 hours ago

Chandrababu Naidu : కోవిడ్ వేరియంట్ : చంద్రబాబుపై కర్నూలులో నాన్ బెయిలబుల్ కేసు

Allu Arjun Pushpa
Latest2 hours ago

Allu Arjun Pushpa: రెండు పార్టులుగా పుష్ప సినిమా.. ఇందులో నిజమెంత?

Kamal Haasan
National2 hours ago

Kamal Haasan: కమల్ హాసన్ కు గట్టి షాక్.. “వాడో ద్రోహి” అన్న అధినేత

First Dose Vaccine Bandh
Latest2 hours ago

First Dose Vaccine Bandh : తెలంగాణలో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ బంద్

Vaccination Drive Govts Expert Panel Mulls Increasing Gap Between Covishields Two Doses To Boost Efficacy
Latest2 hours ago

Vaccine Dose Duration : రెండు వ్యాక్సిన్ డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది

Bigg Boss Telugu
Latest3 hours ago

Bigg Boss Telugu: సీజన్-5 అనుకున్నట్లే వస్తుందా?.. వాయిదా పడుతుందా?

Hemant Soren
Andhrapradesh3 hours ago

మోడీని విమర్శించిన జార్ఖండ్ సీఎంకి జగన్ కౌంటర్

Kakinada Government Hospital
Andhrapradesh3 hours ago

Kakinada Government Hospital : ఒకే బెడ్ పై ముగ్గురు కరోనా రోగులకు చికిత్స

Stalin Government
National3 hours ago

Stalin Government: స్టాలిన్ మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు వారికి స్థానం

Oxygen Concentrator
Big Story3 hours ago

Oxygen Concentrator: ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ ఏది మంచిది.. ఎలా కొనాలి: గుర్తుంచుకోవాల్సిన చిట్కాలివే..

Pooja Hegde
Latest3 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Villagers Drinking Palm Wine As Medicine To Corona
Exclusive Videos1 day ago

తాటి కల్లే కరోనాకు మందంట

Covid 19 Crisis Push 23
Exclusive Videos1 day ago

23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టిన కరోనా

Canada Becomes First Country
Exclusive Videos1 day ago

ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సినేషన్

Tdp
Exclusive Videos1 day ago

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్

Drunkards Hulchal In Hyderabad
Exclusive Videos1 day ago

మమ్మల్నే తాగుబోతులు అంటారా.. వైన్స్ ముందు రచ్చ చేసిన మందుబాబులు

Third Wave Of Covid 19 Will Hit Children In A Big Way
Exclusive Videos1 day ago

థర్డ్ వేవ్‌లో టార్గెట్ పిల్లలేనా..!

Coronavirus Second Wave
Exclusive Videos2 days ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos2 days ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos2 days ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos2 days ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos4 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos4 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos1 week ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos1 week ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos1 week ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

300x250 Down