AP Covid : 24 గంటల్లో 2 వేల 050 కేసులు, 18 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 2,51,93,429 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

AP Covid : 24 గంటల్లో 2 వేల 050 కేసులు, 18 మంది మృతి

Ap Corona

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 2,51,93,429 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

Read More : Sarla Thukral : గూగుల్ డూడుల్ సరళ, చీరకట్టులో విమానం నడిపారు..తొలి మహిళా పైలట్

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు :
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, అనంతపూర్, ప్రకాశం, విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,79,413 పాజిటివ్ కేసులకు గాను..19 లక్షల 45 వేల 933 మంది డిశ్చార్జ్ కాగా..13 వేల 531 మంది మృతి చెందారని..ప్రస్తుతం 19 వేల 949 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Tokyo Olympics Over : ముగిసిన టోక్యో ఒలింపిక్ క్రీడలు…ఏఏ దేశాలు ఎన్ని పతకాలు సాధించాయంటే

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 42. చిత్తూరు 324. ఈస్ట్ గోదావరి 375. గుంటూరు 209. వైఎస్ఆర్ కడప 87. కృష్ణా 192. కర్నూలు 23. నెల్లూరు 221. ప్రకాశం 212. శ్రీకాకుళం 97. విశాఖపట్టణం 93. విజయనగరం 30. వెస్ట్ గోదావరి 145. మొత్తం : 2,050