Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.

Srisailam Reservoir
Srisailam Reservoir : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో 19 వేలు క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటి సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 35.83 టీఎంసీలు కొనసాగుతోంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ఇంకా విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు.