Minister Taneti Vanitha: అయ్యన్నపాత్రుడుకు మంత్రి తానేటి వనిత సలహా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.

Minister Taneti Vanitha: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. కబ్జా స్థలంలో కూల్చివేతలకు సంబంధించి 15 రోజులకు ముందే అయ్యన్నకు అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు అక్కడికి వచ్చారని మంత్రి వనిత వివరించారు.
Pawan Kalyan: దసరా తర్వాత వైసీపీ నాయకుల సంగతి చూస్తాం.. అప్పటి వరకు భరిస్తాం
అయ్యన్న పాత్రుడు సతీమణి వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.. మహిళలను, దళితులను తన భర్త కించపర్చినట్లు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణమని అన్నారు. కబ్జాలో ఉన్న గోడను తొలగించడం రాజకీయ కుట్ర అనడం సరికాదని, రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకొస్తున్నాయని మంత్రి విమర్శించారు.
YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..
వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా పాలన సాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లాగ తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం లేదని, అయ్యన్నపాత్రుడు తన తప్పును ఒప్పుకుంటే మంచిదని మంత్రి హితవు పలికారు.
- Divya vani: నన్ను కుక్క పిల్లలా ఆడుకున్నారు.. గౌరవం లేని చోట ఉండలేకనే రాజీనామా
- వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
- Konaseema Tension : ఆందోళనకారులపై చర్యలు తప్పవు-హోం మంత్రి తానేటి వనిత
- Cyclone Asani : ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం-తానేటి వనిత
- TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు..
1Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
2Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు
3PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
4Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
5CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
6TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
7Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
8Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
9Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
10Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్‌లు పంపిన యువకుడు..
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!