Petrol Price : తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఏపీలో లోని అధిక జిల్లాల్లో రూ. 100 ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రూ. 98.48 గా ఉండగా..ఆదిలాబాద్ లో రూ. 100.45గా ఉంది.

Petrol Price : తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధర

Petrol

Petrol Price Telugu States : కరోనాతో ఓ వైపు అల్లాడుతుంటే..పెరిగిన చమురు ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్ పై 28 పైసలు, డీజిల్ పై 31 పైసలు పెరిగాయి.

జూన్ నెలలో మూడోసారి ధరలు పెరిగాయి. మే నెలలో 16 సార్లు పెట్రోల్ డీజల్ ధరలు అధికమయ్యాయి. 19 సార్ల పెరుగుదలలో ఇప్పటి వరకు పెట్రోల్ పై రూ.4.69 డీజిల్ పై రూ. 5.28 పెరిగింది. దీంతో దేశ‌వ్యా‌ప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరినట్లైంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఏపీలో లోని అధిక జిల్లాల్లో రూ. 100 ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో రూ. 98.48 గా ఉండగా..ఆదిలాబాద్ లో రూ. 100.45గా ఉంది.

న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ. 94.76గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
కోల్ కతా లో పెట్రోల్ లీటర్ ధర రూ. 94.76గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.98గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
చెన్నైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 96.23గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
బెంగళూరులో పెట్రోల్ లీటర్ ధర రూ. 97.92గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.

ఏపీలో…

అనంతపూర్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.80గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
చిత్తూరులో పెట్రోల్ లీటర్ ధర రూ. 101గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
ఈస్ట్ గోదావరిలో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.23గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
కడపలో పెట్రోల్ లీటర్ ధర రూ. 99.93గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.89గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
విశాఖలో పెట్రోల్ లీటర్ ధర రూ. 99.90గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.

తెలంగాణలో…

ఆదిలాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 100.45గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం లో పెట్రోల్ లీటర్ ధర రూ. 99.40గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ లీటర్ ధర రూ. 98.54గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
రంగారెడ్డిలో పెట్రోల్ లీటర్ ధర రూ. 98.48గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.
వరంగల్ లో పెట్రోల్ లీటర్ ధర రూ. 98.03గా ఉంది. డీజిల్ లీటర్ ధర ఉంది.

Read More : CoWIN portal: ప్రాంతీయ భాషల్లోనూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్