AP : రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసింది ఎవరు ?
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?

Raghuveera Reddy And Granddaughter : మాజీ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డిని స్తంభానికి ఎవరు కట్టేశారు ? ఆయన్ను కట్టేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఆయన్ను తాళ్లతో కట్టేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు షాక్ కు గురయ్యారు. అసలు విషయం తెలిసి…నవ్వుకున్నారు. రఘువీరారెడ్డి…ఈయన రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. వ్యవసాయ శాఖగా మంత్రిగా పని చేయడమే కాకుండా…అనంతపురం పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు.
ఈయన…ప్రస్తుతం రాజకీయాలను అటకెక్కించారు. వ్యవసాయ జీవితాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లగడ్డం, మెడలో తెల్లటి కండువా..లుంగీతో కనిపించిన ఆయన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. రైతుగా కనిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇటీవలే ట్రాక్టర్ తో పొలం దున్నుతూ కనిపించిన ఆయన..తాజాగా..స్తంభానికి తాళ్లతో కట్టేసి కనిపించారు. ఈయనకు మనువరాలు అంటే ఎంతో ప్రేమ..ఇష్టం.
Read More : Badvel By Poll : వైసీపీ అభ్యర్థి విజయంఇంట్లోనే ఉండాలంటూ..తనతో ఆడుకోవాలంటూ… మనవరాలు సమైరా డిమాండ్ చేసిందని రఘువీరా తెలిపారు. స్వయంగా ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. తనకు సమయం కేటాయించడం లేదని అలిగిన మనువరాలు సమైరా..రఘువీరారెడ్డిని తాళ్లతో స్తంభానికి కట్టేసింది. ఈ దృశ్యంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేయడం..ఆడుకోమని డిమాండ్ చేయడం భలేగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Annoyed that I haven’t spent enough time with her, my grand daughter Samaira tied me up to a pillar and demanded that I stay at home to play with her. pic.twitter.com/JISjujg8GV
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) November 2, 2021
1Tiger Death: నల్లమల అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
2NTR: క్వశ్చన్ పేపర్లో ఎన్టీఆర్ టాపిక్.. నెట్టింట వైరల్!
3Liquor Home Delivery: అతి త్వరలో ఇంటికే మద్యం డెలివరీ
4Pooja Hegde: చీరకట్టులో పూజా వయ్యారాలు!
5Cyclone Asani : అసని తుపానుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష
6Hyderabad : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలి
7Akhil Akkineni: మాల్దీవ్స్‌లో ప్రత్యక్షమైన ఏజెంట్.. దేనికోసమో?
8Kodali Nani Comments: టీడీపీ, జనసేన, బీజేపీని మూటగట్టి బంగాళాఖాతంలో కలిపేస్తారు: కొడాలి నాని
9SP Rishant Reddy : పేపర్ లీకేజ్ చైన్ ను నారాయణే లీడ్ చేస్తున్నారు : ఎస్పీ రిషాంత్‌రెడ్డి
10Bdl Jobs : బీడీఎల్ లో 80 ఖాళీల భర్తీ
-
Petrol Attack : జగిత్యాల జిల్లాలో దారుణం.. అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించాడు
-
Red Alert in Punjab: రాకెట్ దాడి నేపథ్యంలో అమృత్‌సర్‌లో ‘రెడ్ అలెర్ట్’: ఎక్కడిక్కడే తనిఖీలు
-
Nellore Shooting : నెల్లూరు కాల్పుల ఘటనలో మరో ట్విస్ట్
-
Ram Charan: నాటు నాటు కాదు.. అంతకు మించి..?
-
Cyclone Asani: హుద్ హుద్ తరువాత భారీ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి
-
IPL 2022: చెన్నై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే.., ఇవి మాత్రం పక్కా
-
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు షాక్.. సినిమా ఇప్పట్లో లేనట్టే..?
-
Rahul Gandhi: భారత్‌ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు