Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో తిరుమల తరహా భద్రత
తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Ayodhya Ram Temple: దేశ ప్రజలు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామ మందిరం పూర్తయితే భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఒక్కసారి ఆలయం తెరిచిన తరువాత నిత్యం లక్షలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. ఈక్రమంలో ఆలయం మరియు భక్తుల భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అందుకోసం దేశంలోనే అత్యధిక మంది భక్తులు దర్శించుకునే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయ భద్రతపై అధ్యయనం చేయనున్నారు. తిరుమల ఆలయం తరహా భద్రతను అయోధ్యలోనూ అమలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
Also read: Corona Omicron : ఒమిక్రాన్ ఎందుకంత వేగంగా విస్తరిస్తుందో తెలిసింది
తిరుమల ఆలయ భద్రత పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసుల బృదం బుధవారం తిరుమల చేరుకున్నారు. యూపీ డీఐజీ సుభాష్ చంద్ర దోబే, వినోద్ కె సింగ్ ఆద్వర్యంలోని పోలీసుల బృందం తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో సమావేశం అయ్యారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టిటిడి ముఖ్య భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి.. యూపీ పోలీసులకు.. తిరుమలలో తీసుకునే భద్రత వివరాలు వెల్లడించారు.
Also read: Corona Vaccine: రెగ్యులర్ మార్కెట్లోకి వస్తే రూ.275లుగా కోవాక్జిన్, కోవిషీల్డ్ ధరలు?
తిరుమల కొండ దిగువున అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహన తనిఖీలు, నిషేధిత వస్తువులు, పదార్థాలు కొండపైకి వెళ్లకుండా కట్టడి, నడక మార్గంలో తనిఖీలు, క్యూ లైన్ మేనేజ్మెంట్, ఆక్టోపస్, బాంబు, డాగ్ స్క్వాడ్ పహారా, ఆలయంలోకి వెళ్లే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం తదితర అంశాల గురించి..ఎస్పీ వెంకట అప్పలనాయుడు.. యూపీ పోలీసులకు వివరించారు. ఇదే తరహా భద్రతా చర్యలు అయోధ్యలోనూ అమలు చేయనున్నట్లు యూపి పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
Also read: Governor Tamilisai: సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లాకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక అభినందనలు
- Tirumala Temple: శ్రీవారి మెట్టు మార్గం పునఃప్రారంభం: మే 5 నుంచి భక్తులకు అనుమతి
- Namaaz on Road: వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డుపై నమాజ్: 150 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- Tirumala Temple: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం
- Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా
- TTD-Annamaya: అన్నమయ్యను అగౌరపరుస్తున్నామన్న వార్తలు అసత్యం, టీటీడీపై దుష్ప్రచారం తగదు: ఎఇఓ ధర్మారెడ్డి
1జగన్ నీ పతనం మొదలైంది..!
2Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
3వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
4మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
5కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
6Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
7తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
8టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి : తెలకపల్లి విశ్లేషణ
9Sleep Position : ఏ భంగిమలో నిద్రించాలి.. ఏవైపు తిరిగితే మంచిదంటే?
10Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్