Woman Arrest : ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో మహిళ అరెస్టు

ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో ప్రమీలరాణి అరెస్టు అయ్యారు. పూసలపాటి ప్రమీలరాణి అకౌంట్ లో రూ.66 లక్షలు నిలుదలు చేశారు.

Woman Arrest : ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో మహిళ అరెస్టు

Arest

Updated On : November 10, 2021 / 12:44 AM IST

FD fraud case :  ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో ప్రమీలరాణి అరెస్టు అయ్యారు. పూసలపాటి ప్రమీలరాణి అకౌంట్ లో రూ.66 లక్షలు నిలుపుదలు చేశారు. భవానీపురం ఐవోబీ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పూసలపాటి యోహాను రాజు భార్య ప్రమీలరాణి.

బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ఎఫ్ డీ డబ్బులు తేవాలని భర్తను ఇబ్బంది పెట్టినట్లు ప్రమీలరాణిపై ఆరోపణలు ఉన్నాయి.