Illegal affair: నీ భార్య నాతో ఏం చేస్తుందో చూడంటూ భర్తకు వీడియో.. పోలీస్ ఎంట్రీతో..
అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

Illegal affair: అక్రమ సంబంధాలు దాంపత్య జీవితాన్ని ఛిన్నబిన్నం చేస్తున్నాయి. భర్త కుటుంబ పోషణకోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పక్కదారి పడుతున్నారు. ఇలాంటి ఘటన ఏపీలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ప్రియుడే నేరుగా నీ భార్యతో ఉన్నానంటూ మహిళ భర్తకు వీడియో కాల్ చేసి చూపించాడు.
కడప జిల్లా కేంద్రంలోని షేక్ ఫరహాన్ అనే మహిళ తన పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఉపాధికోసం ఆమె భర్త మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లాడు. ప్రతీ నెలా ఖర్చులకు పోను మిగిలిన డబ్బులు భార్యాబిడ్డలకు పంపిస్తుండేవాడు. భర్త కుటుంబం కోసం దూరంగా వెళ్లి కష్టపడుతున్నాడని మరిచిన మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల తరువాత ఈ విషయాన్ని కొందరు మహిళ భర్తకు చెప్పినా నమ్మలేదు. ఇటీవల పరహాన్ తో కలిసి ఉన్నప్పుడు ప్రియుడు నేరుగా ఆమె భర్తకు వీడియో కాల్ చేసి నీ భార్యతో ఉన్నాను చూడు అంటూ చూపించాడు. అప్పటి నుంచి భార్యపై విరక్తి చెందిన భర్త నెలనెలా డబ్బులు పంపించడం మానేశాడు.
Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో…
ఉన్న డబ్బులను వడ్డీకి ఇచ్చిన ఫరహాన్ ప్రతీనెలా వచ్చిన వడ్డీతో జీవనంసాగిస్తుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నెలనెలా వడ్డీ ఇవ్వకపోవటంతో పోలీసును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఫరహాన్ కు పోలీసుకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడటంతో డబ్బులు ఇచ్చిన వారి నుండి ప్రతినెలా వడ్డీ వసూళ్లు చేసి పోలీస్ ఇప్పిస్తున్నాడు. అయితే ఓ రోజు రాత్రి ఫరహన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- AP Politics: అప్పుడు తేలిపోద్ది పులి ఎవడో.. పిల్లి ఎవడో!.. విజయసాయికి అయ్యన్న పాత్రుడు కౌంటర్
- AP Inter Results: నేడు ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- BEAR ATTACK: హమ్మయ్య దొరికింది.. ఎలుగు బంటిని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు.. జూకు తరలింపు
- Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఊరట.. అధికారుల తీరుపట్ల ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CM Jagan: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. 8వేల పోస్టుల భర్తీకి ఆదేశం
1Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?
2Fine To BJP: డిజిటల్ బోర్డు… బీజేపీకి జీహెచ్ఎంసీ ఫైన్
3Movies : లైగర్ వచ్చేదాకా మార్కెట్ అంతా మీడియం, చిన్న సినిమాలదే..
4Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?
5Kotha Prabhakar Reddy: పేదల భూములు ఆక్రమించిన ఈటల: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
6Krithi Shetty : కలర్‌ఫుల్ డ్రెస్‌తో కృతిశెట్టి..
7Hyderabad: ‘సాలు మోదీ.. సంపకు మోదీ’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్..
8Bihar : బీహార్‌లో పిడుగుపాటుకు మరో 16 మంది దుర్మరణం
9PM Modi: మోదీ హైదరాబాద్ పర్యటనకు భారీ భద్రత
10Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి