Home » Author »chvmurthy
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పధకాన్ని పునరుద్ధరించలేదని టీటీటీ బోర్టు తెలిపింది.
పురుషులు మహిళలపైనే అత్యాచారం చేస్తారని అనుకుంటే పొరపాటే... సమాజంలో వింత వింత పోకడలు వెలుగు చూస్తున్నాయి. స్వలింగ సంపర్కులు ఇటీవలి కాలంలో పెరిగి పోయారు.
తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై(అరుణాచలం)లో ప్రతి నెలా పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణకు అక్టోబరు నెలలో కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం యాదాద్రి సందర్శించనున్నారు.
ఇంట్లో గొడవలు పెడుతోందనే అసహనంతో నానమ్మపైకి లారీ ఎక్కించి చంపిన మనవడి ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం తెల్లవారు ఝూమున ఎన్కౌంటర్ జరిగింది. బంగ్లాదేశ్ కు చెందిన నేరస్తుడు హమ్జాను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
నిబంధనలు అమలు చేసేది ప్రజల కోసమే కానీ మా కోసం కాదన్నట్టు ఉంది ఈ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తన.
పెళ్లైన నాలుగు నెలలకే భార్య అంటే ఇష్టం లేదని చెప్పి భర్త ఇల్లు వదిలి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల మధ్య కొద్దికాలంలోనే మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఆవేశమో,అనుమానమో తెలియదు గానీ భర్త భార్యనుదారుణంగా హత్యచేసాడు.
వ్యవసాయ కూలీ మేస్త్రీగా పనిచేసే మహిళపై అత్యాచారం చేసి హత్య చేశాడో భూతవైద్యుడు.
సోదరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో ఒక వ్యక్తిని హత్యచేసిన సోదరుడు శవాన్ని పోలీసు స్టేషన్ లో అప్పగించి స్నేహితులతో కలిసి లొంగిపోయారు.
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న చిన్న వివాదంలో భార్య హత్యకు గురైంది.
ఫేస్బుక్లో యువతుల పేరుతో ఫేక్ ఎకౌంట్లు క్రియేట్ చేసి వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ డబ్బులు కాజేస్తున్న ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లోని ఒక వ్యాపారి ఇంట్లో పనిమనుషులుగా చేరిన దంపతులు, వారిని తాళ్లతో కట్టేసి లక్షలాది రూపాయలు చోరీ చేసి పరారయ్యారు.
తుల సంక్రాంతి అంటే సూర్యుడు కన్యా రాశి నుండి తులా రాశికి మారే రోజు తులా సంక్రాంతి ....తులా సంక్రమణం అంటారు.
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్ధితులు నెలకొనటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డి సాయిబాబా ఆలయంలో భక్తులను ఈనెల 7వ తేదీ నుంచి దర్శనానికి అనుతిస్తున్నారు.
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.