Home » Author »gum 95921
నేడు డిసెంబర్ 12 రజిని బర్త్ డే కావడంతో మూవీ టీం ‘తలైవర్ 170’ టైటిల్ ని అనౌన్స్ చేసింది.
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
కన్నడ భామ పార్వతి నాయర్ 'ఆలంబన' అనే తెలుగు సినిమాలో నటిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ హైదరాబాద్ ఈవెంట్ లో పార్వతి తన పరువాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.
జపాన్ లో జరుగుతున్న టోకియో కామిక్ కన్ ఈవెంట్ లో నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో యానిమల్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకోవాలని సందీప్ వంగకి రిక్వెస్ట్లు వెళ్లుతున్నాయట.
కన్నడ సూపర్ హిట్ మూవీ 'దియా'తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఖుషీ రవి.. ఇప్పుడు 'పిండం' సినిమాతో తెలుగు ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ మూవీ ఈవెంట్ లో ఖుషీ చీర సోయగాలతో ఆకట్టుకుంది.
ఆదివారం ఎపిసోడ్ లో అమర్దీప్.. ఆ స్వెటర్ తనకి బహుమతిగా ఇవ్వమంటూ నాగార్జునను కోరాడు. కానీ నాగార్జున నిరాకరించారు. దాని ధర వల్లే నాగార్జున నిరాకరించారా..?
ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న చంద్రబోస్ నాటు నాటు ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్న 'డెవిల్' సినిమాలో నందమూరి హీరో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 90 రకాల డ్రెసులు ధరించారట.
మెగా156 షూటింగ్ లో చిరంజీవి ఎప్పుడు పాల్గొంటారు అనే అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ అప్డేట్ ని చిరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ కి తెలియజేశారు.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ని పరామర్శించిన చిరంజీవి. సినిమా పరిశ్రమ ఎలా ఉందని చిరుని అడిగిన కేసీఆర్..
‘కన్నప్ప’ మూవీ సెట్స్ లోకి మోహన్ లాల్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అయితే గాయంతో..
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాటలకి మాస్ స్టెప్లు వేసి శ్రీలీల అదరహో అనిపించారు. ఆ వీడియో మీరు చూశారా..?
గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే 'ఓ మై బేబీ' అనే సాగే పాట ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.
బాక్సాఫీస్ పై యానిమల్ పంజా వేట ఇప్పటిలో ఆగేలా లేదు. పది రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్సా..
బేబీ చిత్రంతో టాలీవుడ్ కి ఒక కల్ట్ బొమ్మని ఇచ్చిన నిర్మాత ఎస్కేఎన్.. ఇప్పుడు కల్ట్ బొమ్మ టైటిల్ తోనే మరో కల్ట్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారట.
‘మంగళవారం’ సినిమాతో మంచి హిట్టుని అందుకున్న పాయల్ రాజ్పుత్.. తన బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ని అభిమానులతో షేర్ చేస్తున్నారు.
కన్నడ భామ ఆషికా రంగనాధ్ ప్రస్తుతం నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త పిక్స్ ని షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆషికా అదిరేటి అందాలతో వావ్ అనిపిస్తున్నారు.
ఇటీవలే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన జబర్దస్త్ నటి పవిత్ర.. తనకి కాబోయే భర్తతో కలిసి రొమాంటిక్ పాటకి డాన్స్ వేసిన వీడియో షేర్ చేశారు.
ఈ ఏడాది టాలీవుడ్ లో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే సత్తా చాటాయి. అందులోనూ కొత్త దర్శకులు తమ మొదటి సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో చూపించారు. ఆ కొత్త దర్శకులు ఎవరు..? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటో ఒక లుక్ వేసేయండి.