Home » Author »Guntupalli Ramakrishna
వెల్లుల్లి అడ్రినలైన్ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యా�
చాలామంది ఉదయాన్న టిఫిన్ తినరు. టిఫిన్ తినకపోతే బరువు తగ్గొచ్చు అని అనుకుంటారు. కానీ ఇది చాలా పొరపాటు. టిఫిన్ తినకపోతే బరువు తగ్గడం కాదు బరువు పెరుగుతారు. టిఫిన్ తినకపోతే భోజనం చేసే సమయానికి ఇంకా ఎక్కువ ఆకలేసి ఇక కేలరీల ఉన్న ఆహారాన్ని తింటారు.
హైపర్ ట్రైగ్లిజరిడెమియా అనేక కారణాలను కలిగి ఉంటుంది. ఆహార కారకాలు, జీవనశైలి కారకాలు, వైద్య పరిస్థితులు, కొన్ని మందులు ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి కారణమౌతాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయని గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సెలవు ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండటానికి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకం. ఇన్ఫెక్షన్ను నివారించడానికి , మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి శరీరానికి నిద్ర అవసరం.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్, పీజీ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిల�
ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు అక్టోబర్ 26, 2022వ తేదీలోపు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ ఉత్తీర్ణ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును అనుసరించి 56 ఏళ్ల వరకు ఉండాలి. స్ర్కీనింగ్ టెస్ట్/ఇంటర్వ్య�
చర్మంలో నూనె ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు అధిక కొవ్వును నివారిస్తుంది. ఒక టమోటాను రెండు భాగాలుగా కట్ చేసి మీ ముఖం మీద రుద్దండి. 15 నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.
పొట్ట సమీపంలో పేరుకుపోయేది చెడు కొవ్వు. దాన్ని తగ్గించాలంటే శరీరానికి మంచి కొవ్వుల్ని అందించాలి. కొన్నిరకాల హార్మోన్ల ఉత్పత్తికీ మంచికొవ్వులు అవసరం. పూర్తిగా నూనె లేకుండా తీసుకునే ఆహారం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
కొంత మందికి వేళకు కాఫీ పడకపోతే చిరాకుగా ఉంటుంది. కాఫీ తాగని వారితో పోల్చితే రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 5 నుంచి 12 శాతం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
శీతాకాలంలో అధిక శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి గొంతు నొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను మాంసాహారాలు తెచ్చిపెడతాయి. చికెన్, మటన్లో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రొటీనే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు.
శీతాకాలంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని పదార్ధాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు శరీరానికి వెచ్చదనాన్నీ అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
చేపలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కొన్ని హార్మోన్ల ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ముఖ్యంగా రక్తం గడ్డకట్టడం, ధమని గోడ సంకోచం , సడలింపు, వాపు వంటి సమస్యలకు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు తోడ్పడతాయి. అవి మెదడులోని ధమనులకు మద్దతు ఇస్తాయి.
సహజ పదార్థాలతో చేసిన షాంపూలు, కుంకుడు, శీకాకాయ వంటివాటిని ఉపయోగించటం మేలు. షాంపూతో తలస్నానం చేస్తే అనంతరం మగ్గు నీటిలో పావుకప్పు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తలకు పట్టించుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే సరిపోతుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, సోషల్ వర్క్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ,పీజీ లేదా తత్సమాన
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజినీరింగ్/ఆర్కిటెక్చర్, ఆయుర్వేదం, ఫార్మసీ/ఫార్మాస్యూటికల్ సైన్సెస్), పీ�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో డీఎన్బీ/ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 58 యేళ్లకు మించరాదు.
పొట్లకాయ ఆరోగ్య విషయంలోనే కాక జుట్టు సంరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, బి, సిలతోపాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగి ఉన్న పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది. శరీరంలోన�
రెండు పలుకుల పచ్చకర్పూరం, కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది.
చేపలను ఆహార సంరక్షణ పద్ధతిగా ఎండబెట్టం వల్ల అందులోని నీటిని తీసివేస్తారు. ఈ ప్రక్రియతో అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండిన చేపలలో ప్రొటీన్లు ఎక్కువగా ,కొవ్వు తక్కువగా ఉంటాయని నమ్ముతారు. ఇది కొవ్వు ఆమ్లాలు , విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటు