Home » Author »Guntupalli Ramakrishna
కరివేపాకును రోజు వారి ఆహారంలో తీసుకోవడం మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వేవిళ్లతో బాధపడుతున్న గర్భిణీ స్ర్తీలు కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మరసం కొద్దిగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల వెంటనే వేవిళ్లు తగ్గిపోతాయి. శరీరానికి అవసరమైన విటమిన్
వీటిలో ఉండే అధిక కార్బ్ కంటెంట్ కారణంగా, ఖర్జూరాలు తినటం అన్నది మధుమేహులకు అంతశ్రేయస్కరం కాదు. అయితే మధుమేహం ఉన్నప్పటికీ మితంగా తింటే ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం కావచ్చు. ఒక ఎండిన ఖర్జూరంలో దాదాపు 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
జీవన శైలిలో మార్పుల కారణంగా ఎక్కువ మంది జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డారు. మరోపక్క శారీరక శ్రమ లేకపోవడంతో చివరికి ఇది ఊబకాయానికి దారితీస్తోంది. కరోనరీ ఆర్టరీ వ్యాధికి ఊబకాయం ప్రత్యక్షంగా కారణమౌతుంది. ఇతరులతో పోలిస్తే అధిక బరువు ఉన్నవారిలో గుండ�
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి పెరుగు ఉపయోగపడుతుంది. ప్రోబయోటిక్స్ ఆధారంగా ఉండే పులియబెట్టిన ఆహారాలను తరుచుగా ప్రోత్సహిస్తాయి. పెరుగు అనేది సాధారణంగా తీసుకునే స్నాక్స్ లో పెరుగును వినియోగించుకోవచ్చు.
రాత్రి నిద్రలేమి పరిస్ధితులు కాలక్రమేణా, నిద్ర సమస్యలు మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలో మీ వాయుమార్గం పదేపదే నిరోధించబడినప్పుడు స్లీప్ అప్నియా సమస్య వస్తుంది. దీనినే గురక సమస్య అనికూడా అంటారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం క
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ లేదా కౌన్సిల్ నుంచి ఇంటర్మీడియట్, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)2022కి హాజరై ఉండాలి. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
బరువు సమస్య ధరిచేరకుండా ఉండాలన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చకోవాలి. కొవ్వు పెరగటానికి కారణమయ్యే పదార్థాలను దూరంగా పెట్టాలి.
జలుబు మొదలయ్యాక విటమిన్ సి మాత్రలను మొదలెట్టినవారిలో జలుబు తీవ్రతలో ఎలాంటి తేడాలు ఉండవు. రోజూ విటమిన్ మాత్రలు వేసుకున్నవారిలోనైతే జలుబు వేధించే సమయం కాస్త తగ్గుతుంది. నిజానికి మాత్రల కన్నా ఆహారం ద్వారా విటమిన్ సి లభించేలా చూసుకోవటమే మ�
చర్మం, పొట్ట భాగాలకు, మలబద్ధక సమస్యకు ఇదెంతో మంచిది. మెడ, నడుం, వెన్ను పట్టేయడం, ఒళ్లునొప్పులు, బద్ధకం, జుట్టు రాలడం, థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మాంసాహారాన్ని నూనె తక్కువ వేసి, బాగా ఉడికించి పెట్టాలి. పిల్లలు, వృద్ధులకు నాన్‌వెజ్‌ను బాగా ఉడికించి కీమాలా చేసి పెట్టడమో లేదా సూప్‌లా ఇస్తే త్వరగా కోలుకుంటారు. ఎక్కువ మసాలాలు వాడొద్దు.
ముఖ్యంగా రక్త పోటులో వ్యత్యాసం, కిడ్నీల సమస్య, గుండె పనితీరు మెరుగ్గా లేకుంటేనే పాదాల వాపులు వస్తాయని గుర్తుంచుకోవాలి. పాదాలు వాస్తే కిడ్నీ పనితీరు సరిగ్గా లేకపోవడమో, గుండె ఆరోగ్యం బాలేదనో అర్థం చేసుకుని వైద్యుడిని సంప్రదించి వాటికి సంబంధ
చక్కెర ఆహారాలు అతిగా తీసుకోవటం వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. మానవులలో, అధిక-గ్లైసెమిక్ ఆహారాలు మెదడులోని ప్రాంతాలను సక్రియం చేస్తాయి తక్కువ-గ్లైసెమిక్ ఆహారాల కంటే ఆకలిని పెంచుతాయి.
రేచీకటి తో ఇబ్బంది పడే వాళ్లు పనీర్ ని తీసుకుంటే నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగు పరుస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/డిప్లొమా/పీజీ డిగ్రీ (సైన్స్)/ఎంఏ/ఎంసీఏ/ఎంఎస్సీ/ఎంటెక్ లేదా తత్సమాన అర్హత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదోతరగతి, వి హెచ్ ఎస్ సి, ఐటిఐ – ఎన్ టి సి సంబంధిత ట్రేడ్ లో పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విదానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉం�
కూరగాయలను పచ్చిగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేదం శాస్త్రం కూడా ఇదే విషయం చెబుతుంది. ఆయుర్వేదం చెప్తున్నదాని ప్రకారం అన్ని పదార్థాలన
సమోసా నూనెలో అధిక కొవ్వు ఉంటుంది. అంతే కాకుండా మార్కెట్లో లభించే సమోసాలను మళ్లీ మళ్లీ వేడిచేసిన అలాంటి నూనెలో వేయిస్తుంటారు. ఈ రకమైన నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
నిద్ర సంబంధిత సమస్యలను అధిగమించడానికి నిమ్మ ఆకులతో తయారుచేసిన టీ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ ఆల్కలాయిడ్స్ వంటి మూలకాలు నిమ్మ ఆకులలో తగినంత పరిమాణంలో కనిపిస్తాయి. నిద్ర లేమి సమస్యల నుండి బయటపడేందుకు దోహదపడతాయి.