Home » Author »Lakshmi 10tv
పట్టుమని పదేళ్లు కూడా లేవు. ఓ చిన్నారి పియానోపై తన వేళ్లను పరుగులు పెట్టించేస్తోంది. చిన్నారి పియానో వాయిస్తున్న వీడియోని చూసి ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు.
కొంతమంది పిల్లల్లో చిన్నతనంలోనే చురుకైన టాలెంట్ ఉంటుంది. వారికి నచ్చిన ఏ ఆర్ట్ నేర్పించినా అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. ఓ పిల్ల.. కాదు కాదు.. పిడుగు టేబుల్ టెన్సిస్ ఆడుతున్న తీరు చూస్తే నోరు వెళ్లబెడతారు.
ఎవరు ఏ వృత్తిలో ఉంటే అందులోనే ఎక్కువగా టాలెంట్ చూపించగలరు. రీసెంట్ గా జిమ్ లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ స్టెప్పులు వేశారు. అయితే విరాట్ భార్యతో డ్యాన్స్ చేయలేక నవ్వుతూ పక్కకి తప్పుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చీరల కోసం మహిళల మధ్య వాగ్వాదం.. చిన్నపాటి తగాదాలు చూసాం. కానీ బెంగళూరులో ఇద్దరు మహిళలు భీకరమైన యుద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
ఒకటి లేదా రెండు జనరేషన్స్ వాళ్లు మాత్రమే కలిసి ఉండటం.. ఆరోగ్యంగా ఉండటం మనం చూసి ఉంటాం. 5 తరాల తండ్రులు కలిసి ఉన్న ఓ అరుదైన వీడియోని చూడండి.
వ్యక్తిగత విషయాలు కూడా తెలిపేందుకు ఇప్పుడు ఇమోజీలు వాడేస్తున్నారు. పియర్ ఇమోజీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో తెగ కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఎమోజీని ఎందుకు వాడుతున్నారో మీకు తెలుసా?
ఎండ వేడిని తట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఇంట్లో ఏసీలు, కూలర్లు ఆన్ చేసుకుని కూర్చోవడం తప్ప.. కానీ ఇవేమీ లేకుండా కూడా ఎండ వేడిని తట్టుకోవచ్చు.. ఎలా అంటారా? ఓ మహిళ షేర్ చేసిన వీడియో చూస్తే అందరూ ఆలోచిస్తారు.
ఇటీవల కాలంలో జనావాసాల్లోకి పులులు తెగబడుతున్నాయి. సాధు జంతువులపై దాడి చేస్తున్నాయి. ఓ పులి, అడవి పిల్లి ఆవులపై దాడికి దిగితే ఏం జరిగిందో చూడండి.
పిల్లలు స్కూల్ కి బస్సులో, ఆటోలో వెళ్లి గుమ్మం ముందు దిగేలోపు పేరెంట్స్ కంగారు పడిపోతారు. అక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్లి, రావడమే ఓ పెద్ద పరీక్ష. రోజూ బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి చదువులకు పంపుతున్నారు. అసలు ఏంటి అక్కడ పరిస్థితి? చదవండి.
ఇటు పానీ పూరీ లవర్స్‌ని.. అటు మ్యాంగో లవర్స్‌ని భయపెడుతోంది 'మ్యాంగో పానీ పూరీ'.. ఇదేం రకం అనుకుంటున్నారా? కొత్త రకం కాంబినేషన్. దీన్ని చూసి జనం షాకవుతున్నారు.
బాటిళ్లలో మెసేజ్‌లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.
వరమాల వేసేముందు ఓ పెళ్లకూతురు పెళ్లికొడుక్కి ట్విస్ట్ ఇచ్చింది. తను అడిగిన వాటికి సరేనంటే వరమాల వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లికొడుక్కి ఆమె ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఏంటి? చదవండి.
నాన్న కూతురు అంటారు. నాన్నతో ఉన్న అనుబంధం ప్రతీ కూతురికి ప్రత్యేకమే. తన పెళ్లి వేడుకలో కూతురు చేసిన డ్యాన్స్ చూసి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సన్నివేశం చూసేవారందరినీ కంటతడి పెట్టించింది.
ప్రార్ధించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఎదుటివారికి సాయం చేయాలంటే దయ గల మనసుండాలి. ఇక మనం చేసే మంచి పని పదిమందికి ఆదర్శంగా కూడా నిలబడాలి. ఓ మహిళ చేసిన చిన్న సాయం మరికొందరినీ ఎంతలా ఇన్స్పైర్ చేసిందో చదవండి.
వీధి బాలల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా నోచుకోలేని జీవితాలు.. కళ్ల నిండా ఎన్నో కలలు.. వారిని దరి చేరనిచ్చేవారే ఉండరు. అలాంటి వారిని సంతోష పరిచేందుకు ఓ టీవీ షోరూం చేస్తున్న మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.
మనం ఒక్కోసారి ఆ పని రాదు.. ఈ పని రాదు అంటాం. నిజానికి ఆ పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేర్చుకుని అయినా చేస్తాం.. రామచిలుక కొబ్బరి బొండాం వొలిచి నీరు త్రాగగలదా? రామచిలుక.. కొబ్బరిబొండమా? ఆశ్చర్యంగా ఉంది కదా.. చదవండి.
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మనసులో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇం�
10 రూపాయల నోటుపై ప్రేమ కథను పంచుకున్న కుసుమ్-విశాల్‌లు నిజ జీవితంలో కలుసుకున్నారా? వారి ప్రేమ కథ కంచికి చేరిందా? కరెన్సీ నోటుపై ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చదవండి.
ఎయిర్ ఇండియా పైలట్ నిబంధనలను అతిక్రమించాడు.. కాక్ పిట్లోకి గాళ్ ఫ్రెండ్‌ని అనుమతించాడు.. మందు, ఆహారం అందించమని సిబ్బందికి ఆర్డర్ వేసాడు.. ఆ తరువాత ఏమైందంటే?
షిర్డీ ఆలయానికి సంబంధించి ఓ సమస్య వచ్చింది. ఈ సమస్యకు సొల్యూషన్ చెప్పమని శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ RBI కి లేఖ రాసింది. ఇంతకీ సమస్య ఏంటంటే?