Home » Author »madhu
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పోలీస్ శాఖలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తనిఖీ చేస్తున్న సిబ్బంది ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు.
కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2021లో కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.
కోల్ కతా నైట్ రైడర్స్ కష్టాల్లో పడింది. ఐపీఎల్ మ్యాచ్ ల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతోంది.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్ మెన్ డివిలియర్స్ విశ్వరూపం చూపెట్టాడు. కేవలం 34 బంతుల్లో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు బ్యాట్స్ మెన్ మాక్స్ వెల్ దుమ్ము రేపాడు.
వయస్సు 73 సంవత్సరాలు. తనకు వరుడు కావలెను అంటూ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2021 పదో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ అభిమానులను నిరాశ పరిచాడు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.
ఎన్నికల ప్రచారాన్ని తాను నిర్వహించనని, సభలు కూడా పెట్టనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.
క్యూబా రాజకీయాలను ఆరు దశాబ్దాలుగా శాసిస్తున్న క్యాస్ట్రో శకం ముగియనుంది. క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్ క్యాస్ట్రో ప్రకటించారు.
బండి అంత ఎత్తు లేకున్నా.. రోడ్డుపైకి రయ్యిమంటూ దూసుకొస్తారు. వచ్చీరాని డ్రైవింగ్తో హైవేలు ఎక్కేసి హల్చల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా.. బండిని కంట్రోల్ చేయడం తెలియకున్నా.. జామ్ అంటూ వచ్చి యాక్సిడెంట్స్ చేసేస్తారు.
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
వ్యాయామం చేసే అలవాటు లేదా ? అయితే మీకు కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన లక్షణాలు సంక్రమించే ప్రమాదం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి.