Home » Author »madhu
బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
వరంగల్‌లో మాదకద్రవ్యాల మత్తు గుప్పుమంటోంది. ఇన్నాళ్లూ.. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ దందా.. ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా పాకింది.
హుజూరాబాద్ బై పోల్ రిజల్ట్ తెలంగాణ కాంగ్రెస్‌లో రీ సౌండ్ చేస్తోంది. ఫలితం ఘోరంగా రావడంతో.. ఇంటా బయటా పోరును హస్తం పార్టీ తట్టుకోలేకపోతోంది.
ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం.. కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుత కుత ఉడికిపోతోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సామాన్యుడిలా మారిపోయారు. కొద్దిసేపు ప్రోటోకాల్ పక్కన పెట్టారు. సామాన్యుడిలా కారు తీశారు.
మంచిరేవుల పేకాట కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కుమార్ విషయంలో ఖంగుతినే విషయాలు వెలుగు చూస్తున్నాయి.
దీపావళి పండుగ రోజున అమెరికాలో కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ..ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్ బి మలోనే ప్రతినిధుల సభలో దీపావళి డే యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.
నగరి ఎమ్మెల్యే రోజా...దత్తత తీసుకున్న చిన్నారి నీట్ లో గ్రేట్ అనిపించింది. 89 శాతం మార్కులు సాధించి..తన పుట్టినరోజుకు కానుక ఇచ్చిందని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రోజా.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.
వీక్లీ ఆఫ్ అమలు చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో లక్ష మంది వరకు పోలీసులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు.
Petrol Rate India, Hyderabad Litre Petrol Rate
ఆస్ట్రేలియాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఎట్టకేలకు 18 రోజుల తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది.
దేశవ్యాప్తంగా 16 వందల 97 మందితో మాట్లాడిన తర్వాత వారి ప్రతిస్పందనల ఆధారంగా అధ్యయన నివేదికను తయారుచేశారు.
అభినందన్ వర్ధమాన్‌కు పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే డెంగీతో సతమతమవుతున్న యూపీలో తాజాగా జీకా కలవర పెడుతోంది.
రత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేదర్ నాథ్ లో ఆయన పర్యటించనున్నారు. ఆదిశంకరాచార్యుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.
సార్..మా ఊరికి బస్సు వేయించండి అంటూ...భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉత్తరం రాసింది.
నిత్యం ఫోర్న్ సైట్స్ చూడడం, వీడియోలు చూస్తున్న భర్తను అలా చేయవద్దని సూచించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ భర్త..ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు.
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన కాప్ సదస్సులో కుంభకర్ణ అవతారమెత్తారు ఆ ఇద్దరు..! హాయిగా నిద్రపోయారు..! అందరూ చూస్తున్నారని కూడా లేకుండా కునుకు తీశారు..!
స్కాట్లాండ్లో జరుగుతున్న కాప్26 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో భాగంగా మోదీ పలువురు దేశాధినేతలు, వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు.