Home » Author »madhu
దేశ ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ, RSSలు ఎంత దూరమైనా వెళ్తాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
తెలంగాణ వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. మద్యం దుకాణాలకు 2021-2023 సంవత్సరానికి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది.
వరంగల్లో డ్రగ్స్ కేసుపై.. తీగ లాగితే డొంక కదులుతోంది. రాజకీయ నేతల అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఓ ప్రజాప్రతినిధికి చెందిన హోటల్ డ్రగ్స్ కు అడ్డాగా మారినట్టు తెలుస్తోంది.
గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు రంగం సిద్ధమైంది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.
సార్...బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను...చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్...ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.
యాదాద్రి క్షేత్రం మహాఅద్భుతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి తెలిపారు. దేశంలోనే...గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి - ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలు పెడుతా...నా సంగతి ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు.
బేగంపేట పేకాట కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పండుగలు, సెలవు రోజుల్లో అరవింద్ అగర్వాల్ క్యాసినో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
యుమునా నది మినహా...సిటీలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఛాత్ పూజ నిర్వహించడానికి అనుమతినిస్తున్నట్లు ఢిల్లీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ గత వారం ఆదేశాలు జారి చేసిన సంగతి తెలిసిందే.
ఊహాగానాలకు చెక్ పెట్టాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. తన లవ్ పార్ట్ నర్ ఎవరో చెప్పారు. ఆమె ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పాపికొండల బోటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
తల్లి నిద్రపోతున్న సమయంలో..ఆమె చేసిన గురకను రికార్డు చేయడమే ఇందుకు కారణం. నిద్రపోతున్న సమయంలో.. అత్త గురక పెట్టింది.
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఓ ప్రముఖ నాయకుడు జోక్యం చేసుకోవడంతో కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు తెలుస్తోంది.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతు వీరంగం సృష్టించింది.
ఏపీ వ్యాప్తంగా సాగించిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ త్వరలో జిల్లాల పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. టూర్లో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలపై దృష్టి సారించనున్నారు సీఎం.
అతడిని ఉరి తీయొద్దు అంటూ...ఆన్ లైన్ లో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించాలంటూ..ఆన్ లైన్ వేదికగా ఉద్యమం నడుస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ మీద ఫోకస్ పెట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునే క్రమంలో.. ఆర్బీఐ బంగారు నిల్వలను పెంచుకుంటోంది.