Home » Author »madhu
మిస్ కేరళ విన్నర్, రన్నరప్ లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి...కారు ప్రమాదానికి గురి కావడంతో...వారు చనిపోయారని పోలీసులు వెల్లడిస్తున్నారు.
రెండు నెలల విరామం అనంతరం ఒకేసారి రూ. 266 వడ్డించింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని తెలుసుకున్న చిరు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు.
అప్ఘాన్ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్ల వల్లే పాక్, అప్ఘాన్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2020, మార్చి తర్వాత..పాఠశాలలు తెరుచుకున్నాయి. 50 శాతం సామర్థ్యంతో హైబ్రిడ్ మోడల్ లో పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.
TSPECET ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం మధ్యాహ్నం 03 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.
హుజూరాబాద్ బాద్ షా ఎవరు..? ఉప ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుంది? ఇప్పుడిదే టెన్షన్ అభ్యర్థుల్లోనే కాదు.. యావత్ తెలంగాణ అంతటా నెలకొంది.
ప్రపంచ నేతల సదస్సులో ప్రధాని మోదీ సహా 120కిపైగా దేశాల ప్రభుత్వాధినేతలు, దేశాధినేతలు పాల్గొంటారు. సోమవారం సాయంత్రం కాప్26 సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
తెలంగాణలో డిజిటల్ సభ్యత్వం నమోదు చేయనుంది కాంగ్రెస్ పార్టీ. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం గాంధీభవన్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించింది.
ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఓ జంట మాత్రం రెస్టారెంట్ కు వెళ్లి..కోట్ల విలువైన వైన్ బాటిల్స్ చోరీ చేశారంట. అత్యంత అరుదుగా ఈ వైన్ బాటిల్స్ లభిస్తాయని చెబుతున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆ పార్టీకి చెందిన నేతలు మండిపడుతున్నారు.
శాసనసభా ప్రాంగణంలో ఉండే భోజనశాల మూసివేయాలని ఆదేశించారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకరావాలని సూచించారు.
కేవలం 100 రూపాయలకు ఆశపడి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారికి ఇవ్వాల్సిన ఆక్సిజన్ పైపును వేరే వాళ్లకు అమర్చాడు వార్డుబాయ్ సుభాష్.
ఆదివారం గోరఖ్ ఫూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగసభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
దీపావళి..భాయ్ దూజ్ వంటి పండుగలతో హాలీడేస్ వస్తున్నాయి. మొత్తంగా నవంబర్ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు.
అప్ఘాన్ ఆస్తులపై ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలంటూ...తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు.
తనను పెళ్లి చేసుకున్న భార్య..సంతోషంగా లేదని ఎందుకో..అని ఆరా తీస్తే..అసలు విషయం తెలిసింది. ప్రేమించిన వ్యక్తికే...భార్యనిచ్చి వివాహం చేయించాడు.
ప్రముఖ రైడింగ్ కంపెనీలో ఒకటైన ‘ఓలా’ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా..ఫెస్టివల్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పోలింగ్ ముగిసిన అనంతరం వీవీ ఫ్యాట్ లు బయటకు ఎలా వచ్చాయని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కౌటింగ్ సమయంలో మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.