Home » Author »murthy
కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ప్రవాస వ్యాపార వేత్త నుంచి ఒక మహిళ హానీట్రాప్ చేసి రూ.59 లక్షలకు మోసం చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు
ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే కాటికి పంపిందో యువతి. ప్రేమించిన వాడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదని ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసి పరారయ్యింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
పాకిస్తాన్‌లోని కరాచీలో ఇద్దరు చైనా జాతీయులపై ఈరోజు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు. మోటారు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న చైనా జాతీయులపై గన్ తో కాల్చి పారిపోయారు.
పోర్న్ చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా, అతని సహాయకుడు ర్యాన్ తోర్పే బెయిల్ పిటీషన్‌ను ముంబై హైకోర్టు తిరస్కరించింది.
ఢిల్లీలోని మానస సరోవర్ పార్క్ వద్ద మహిళ చెవిరింగులు దొంగిలించిన కేసులో ఒక జూనియర్ ఇంజనీర్(31)ను పోలీసులు అరెస్ట్ చేశారు, దొంగతనం చేయటానికి ఆఇంజనీర్ చెప్పిన కారణం విని పోలీసులు విస్తుపోయారు.
నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 50 లక్షల నగదు ఉన్న వ్యాన్‌తో డ్రైవర్ పరారయ్యాడు.
ఆగస్టు నెలలో దాదాపుగా 15 రోజులు బ్యాంకులకు సెలవులతోనే గడిచిపోతుంది. సో... వచ్చే నెలలో మీకు ఏమైనా బ్యాంకు పనులుంటే ముందే మీ బ్యాంకులో సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో ఇప్పుడే తెలుసుకుని దాని ప్రకారం వచ్చె నెలలో మీ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య గౌతమి (18) హత్యకు గురైంది.
Secunderabad Gandhi Hospital : గత రెండేళ్లుగా అత్యవసర సమయంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆగస్ట్ 3 నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ రెండో దశలో గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా రోగులకు సే�
నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు.
కడప జిల్లా లింగాల మండలం కోమన్నూతల గ్రామ సర్పంచ్ ను ప్రత్యర్ధులు దారణంగా హత్య చేశారు.
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగి, తక్కువ ధరకే డేటా లభించటంతో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది చాటుమాటుగా పోర్న్ చూస్తారని చాలామందికి తెలుసు. కానీ ఎవరు ఎవరితోనూ పైకి చెప్పుకోరు తమ సన్నిహితులతో తప్ప.
పోర్న్ వీడియోలు తీసిన కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, సినీనటిశిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి.
విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం తెడ్లం గ్రామానికి చెందిన మున్నీ అనే విద్యార్ధిని విజయవాడ లయోలా కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతోంది.
కూతురులా చూసుకోవాల్సిన కోడలితో ఓ మామ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేసి దారుణానికి ఒడిగట్టాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాటీలో ఈరోజు నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదస్పద వాతావరణం ఏర్పడింది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా సమయంలో పెంచిన రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
భార్య ఉండగానే మరో పెళ్ళి చేసుకునేందుకు సిధ్ధమైన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు నూతన వధువు బంధువులు.
పోర్న్ సినిమాలు తీశాడని ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతుంటే....మరోక ప్రబుధ్ధుడు పిల్లలు పుట్ట లేదని భార్యను పోర్న్ సినిమాల్లో నటించమని ఒత్తిడి చేయటంతో ఆ టార్చర్ తట్టుకోలే�