Home » Author »murthy
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం నల్లబల్లి గ్రామ శివారులోని యాటగానిగుట్టలో పోతుదొడ్డి గ్రామానికి చెందిన రాధమ్మ (30) అనే వితంతువు దారుణ హత్యకు గురైంది. ఆమను హత్య చేసిన వారం రోజులకు ఈ విషయం బయటపడింది. యాటగాని గుట్ట వద్ద నుంచి దుర్వాసన వస్తోందని స్
తన కోరిక తీర్చాలని మహిళ వెంటపడిన వ్యక్తిని ఆ మహిళ తిరిస్కరించింది. అయినా కానీ ఆమెవెంటపడి వేధించసాగాడు. అయినా మహిళ ఒప్పుకోకపోవటంతో ఆమెనుకిరసనాయిల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడికి మహబూబ్ నగర్ జిల్లాకోర్టు మంగళవారం షాద్ నగర్ కోర్టు యావజ్జీ�
ఫేస్ బుక్ ద్వారా సంపన్ను కుటుంబానికి చెందిన ఒక యువకుడిని సెలక్ట్ చేసుకుని అతనితో స్నేహం చేసి,డబ్బుల కోసం అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ లేడీ ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది.
కర్ణాటక రాష్ట్రంలో వ్యాపార వేత్తను బ్లాక్ మెయిల్ చేసి 15 లక్షలు వసూలు చేసిన కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
four students drown in godavari river in siddantham : పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని కేధార్ ఘాట్ శివారు లంక పాయలో స్నానానికి దిగిన నలుగురు విద్యార్ధులు నదిలో గల్లంతయ్యారు. తణుకు శశి కళాశాలలో ఇంటర్మీడియేట్ రెండో సంవత్స�
employer raped woman in banjara hills police station area : ఇంట్లో పని చేయించుకోటానికి మనిషిని నియమించుకుని ఆమై పై రెండువారాలుగా అత్యాచారం చేస్తున్న సినీరంగానికి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్ లో ని�
vijayawada durga temple official presented silk clothes to sri saila mallanna : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానం అధికారులు ఈరోజు పట్టువస్త్రాలు స
Hyderabad cops arrested 4 women, 6 men in brothal houses : హైదరాబాద్ లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులునిర్వహించి నలుగురు మహిళలతో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్టపోలీసు స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలోని మహాదేవపురం కాలనీలో ఓ ఇం�
Uttar Pradesh : raped 27 years ago, woman files case against Two men after her son asks Father”s Name : 12 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆమెపై అత్యాచారం జరిగింది. తద్వారా గర్భవతై ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు తన తండ్రి పేరేంటని ఆ 27 ఏళ్ల యువకుడు తల్లిని ప్రశ్నించేసరికి …
మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న టైమ్‌లో.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు భారీ షాక్ తగిలింది. బంగారం స్మగ్లింగ్ కేసులో ఆయన పేరుతో పాటు క్యాబినేట్ హస్తం తెరపైకి రావడం సంచలనంగా మారింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం పినరయ్ విజయన్ మరోస�
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు సరఫరా అవుతున్న గన్‌పౌడర్ కేసును పోలీసులు పట్టుకున్నా.. దర్యాప్తు మాత్రం ముందుకు కదలడం లేదు. గన్‌పౌడర్ కరీంనగర్లో ఎక్కడికి సరఫరా అవుతుంది?. అక్కడ ఎంత మంది చేతులు మారుతుంది?. ప్రమాదకర పౌడర్ నక్సల్స్‌కు ఏమైనా చేరు
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అ�
బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్ విసిరారు.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవై�
బీహార్ లోని జముయి జిల్లాలో దారుణంజరిగింది, భూవివాదాల నేపధ్యంలో 30 ఏళ్ల వితంతువుపై ఆమె బంధువులు,13 ఏళ్ల కుమారుడి ముందు కొట్టి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.
Honour killing in Rajasthan, father assassinated married daughter, who eloped with lover : రాజస్ధాన్ లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసారని ప్రేమించిన ప్రియుడితో పారిపోయిన యువతిని ఆమె తండ్రి హత్యచేసి పోలీసులకు లొంగిపోయాడు. పారిపోయిన ప్రేమికులిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, పోలీసు రక్షణ పొం�
Malyalee woman lays honey trap masquerading as sub collector, dupes Rs.17 Lakh : ట్రైనీ కలెక్టర్ గా పరిచయం చేసుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ను హానీ ట్రాప్ చేసి 17 లక్షల రూపాయల నగదు, 5లక్షల రూపాయల విలువైన బంగారం దోచుకున్న మహిళను త్రిసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్టే చేయటానికి వెళ్లిన పోలీ�
newly married bride elopsed, cash and gold with lover in anantapur district : ఇటీవలి కాలంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు చాలా వెలుగు చూస్తున్నాయి. పెళ్లైన మరుసటి రోజే భర్త ఇంట్లోంచి బంగారం, నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయింది ఒక నవ వధువు. అనంతపురం జిల్లాలోని పెద్ద పప్పూరు మండలం కమ్మవ�
wife caught husband due to extra marital affair in khammam district : పెళ్లై పుష్కరకాలం దాటింది…. భార్య మొహం మొత్తిందో.. లేక పెళ్లాం పాతదై పోయిందని రోతపుట్టిందో ఏమో భార్య ఉండగానే ఓ కేబుల్ ఆపరేటర్ మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు అంతకు ముందు చేయించిన నగలన్నీ బ్యాం�
rare bird in tripurantakam temple in prakasam district : ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం త్రిపురాంతకం లోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం ఆవరణలో వింత పక్షి దర్శనం ఇచ్చింది. బుధవారం ఉదయం ఆలయ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఈ పక్షి కనిపించింది. ఈ పక్షి ఆకారం �