Home » Author »murthy
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను హైదరాబాద్ కు తరలిరావాలని నేతలు పిలుపుని�
ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు.
డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేయబోయిన డాక్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కేంద్ర హోంశాఖ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద నమోదైన కేసులన్నిటినీ ఎత్తి వేసింది. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులమని చెప్పి బెదిరించి, అక్రమ మద్యం వ్యాపారస్థుడి నుండి 50 మద్యం సీసాలు, ఏడు వేల రూపాయల నగదును స్వాహా చేసిన ఐదుగురు నకిలీ పోలీసులను కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ సెక్యూరిటీ గార్డ్ తోటి సిబ్బందిపైనే కాల్పులకు తెగబడ్డాడు.
మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు కేసీఆర్ తో ఐదేళ్లనుంచి గ్యాప్ ఉంటే మంత్రిగా ఎందుకు కొనసాగారని పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ మోడల్ నయాబ్ నదీమ్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. దుండగులు ఆమెను అతి దారుణంగా గొంతుకోసి హత్యచేసి... నగ్న శరీరాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు.
Turkey Fitness Model : ఆడవాళ్ల వస్త్రధారణ ఎక్కడున్నా చర్చజరుగుతూనే ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా… కురచ బట్టలువేసుకున్నా…. ఒంటికి అతుక్కుపోయేవి వేసుకున్నా అంతా చర్చనీయాంశమే. ప్రముఖ టర్కీ ఫిట్నెస్ మోడల్ దెనిజ్ సెపినర్(26)కు తన వస్త్రధారణతో విమానంలో
స్మార్ట్ ఫోన్లు చౌక ధరకు లభ్యమవటం... సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఉపయోగించటంతో అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో నిజమెంతో అబధ్దమెంతో తెలియటంలేదు.
Extramarital Affair : ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి దొరికిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు కొత్త దళిత వాడకు చెందిన బండికాల రవీంద్ర అనే పాస్టర్ ఈనెల 7న అనుమానాస్పద స్ధితిల�
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువుల తారుమారు వ్యవహారం కలకలం రేపింది.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి డోమినికా కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలో రూ.30 లక్షల రూపాయల దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ప్రధాన నిందితుడు మణప్పురం గోల్డ్‌లోన్ సంస్ధలోని మాజీ ఉద్యోగిగా గుర్తించారు.
నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదీతీరంలో ఉన్న పురాతన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.