Home » Author »Narender Thiru
ఏడాది కాలంలో దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది బీజేపీ. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలుగా వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి.
నవంబర్ 30, బుధవారం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దు చేసింది. మరో 56 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ అధికారికంగా వెల్లడించింది.
ఒక బాలికను కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడో యువకుడు. అయితే, ఆ కారును వెంటాడారు బాలిక తండ్రి, కుటుంబ సభ్యులు. చివరకు నిందితుడు కారు వదిలేసి అడవిలోకి పారిపోయాడు.
కేరళకు చెందిన ఒక యువతి రాత్రిపూట బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె మద్యం సేవించి ఉంది. బైక్ రైడర్ ఆమెను కావాల్సిన చోటుకు తీసుకెళ్లాడు. కానీ, ఆమె మత్తులో ఉండటంతో బైక్ దిగలేదు. ఇదే అదనుగా భావించిన బైక్ రైడర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసిందన్న కారణంతో గర్భిణి అయిన ఒక టీచర్‌పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అసోంలోని డిబ్రూగఢ్ జిల్లాలో జరిగింది. దీనిపై స్కూలు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జ్వాలా గుత్తా వల్లే నేను ఈ మూవీ ప్రొడ్యూస్ చేశా
సొంత కుటుంబానికి రక్షణ కల్పించలేని సీఎం ప్రజలకు ఏం చేస్తారు
సీఎం జగన్ రాజీనామా చేయాలి
చలి కాలంలో స్నానం చేయకపోతే.. ఏమవుతుంది ?
ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో ఈ మ్యాచ్ గెలవడం ఇండియాకు చాలా కీలకం.
2022కు సంబంధించి ప్రపంచ సంపన్న మహిళల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో జిందాల్ గ్రూప్ సంస్థల ఛైర్‌పర్సన్‌గా ఉన్న సావిత్రి జిందాల్ ఇండియాలో మొదటి స్థానంలో నిలిచింది.
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.
చైనాలో కఠినంగా అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనల కారణంగా ఒక కుటుంబం అగ్నికి ఆహుతైంది. కోవిడ్ సోకిందని అధికారులు ఇంటికి తాళం వేశారు. ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగి అందరూ ప్రాణాలు కోల్పోయారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్.జవహర్ రెడ్డి నియామకమయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ ఈ నెల 30, బుధవారం రిటైర్ అవుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కేఎస్.జవహర్ రెడ్డిని ఎంపిక చేశారు.
మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక మహిళ ప్రసంగిస్తోంది. ఆ పక్కనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. అంతలోపే ఆ మహిళ తన ప్రసంగాన్ని ఆపేసి, పక్కనున్న ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టింది.
దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న తన కూతురు షర్మిలను చూసేందుకు వెళ్తుండగా వైఎస్.విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు.
భారత సైనికుల ప్రతిభాపాటవాల్ని చూడాలని ఉందా? అయితే ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన మన సైనికుల వీడియోల్ని ఒకసారి చూడండి. ఈ వీడియోలు చూస్తే వాళ్లను రియల్ హీరోలు అనకమానరు.
ట్విట్టర్ బ్లూ చెక్‌మార్క్‌కు సంబంధించి ఖాతాలను రీవెరిఫికేషన్ చేయనున్నారు. మరోసారి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత బ్లూ టిక్ కేటాయిస్తారు. అలాగే ఈసారి వేర్వేరు కలర్స్ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.
మన మెట్రోకు ఐదేళ్లు.. విస్తరణకు ప్రణాళిక