Home » Author »naveen
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. బిల్డింగ్ ను కూల్చేస్తున్న సమయంలో ఆరు అంతస్తులు ఒక్కసారిగా కుప్పకూలాయి. దట్టమైన పొగ చుట్టూ అలుముకుంది. ఆ సమయంలో అక్కడే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు.(Decc
ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో దందా చేసి కోట్లు కొట్టేశారు శ్రీధర్ రెడ్డి, సంధ్యా రెడ్డి దంపతులు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని.. తమకు సీఎంవోలో, క్యాంప్ ఆఫీస్ లో తెలిసిన వారున్నారని.. సీటు గ్యారంటీ అని నమ్మించి కోట్లు వసూలు చేశా�
బడ్జెట్ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ తీరును సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.(Telangana Budget)
న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్ భారత్ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో కివీస్ పై విక్టరీ కొట్టింది. ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.
ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ కన్నుమూశారు. భువనేశ్వర్ లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ పై ఓ పోలీసు కాల్పులు జరపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
వరల్డ్ క్రికెట్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపారు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మీ గుట్టంతా కనిపెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే, మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయి. ఆ సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.. ఇక అంతే.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో రాజేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి లోన్ యాప్ నిర్వాహకులు వేధించారు. తన భార్యకు మార్ఫింగ్ చేసిన ఫొటోలు లోన్ యాప్ నిర్వాహకులు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి గుర�
ప్రేమ పేరుతో అమ్మాయిల ప్రాణాలు తీస్తున్నారు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది టెన్త్ క్లాస్ బాలికను తుపాకీతో కాల్చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ఇంటి టాయ్ లెట్ లోకి పాము దూరింది. టాయ్ లెట్ నుంచి బుస్ బుస్ మనే శబ్దాలు వస్తున్నాయి. దీంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తోంది, ఏమిటా సౌండ్ అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో టాయ్ లెట్ నుంచి సౌండ్ వస్తున్నట్లు గుర్తి�
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. 41 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీజీపీ అంజనీ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను.. టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి వెల్లడించారు.
అదానీ గ్రూప్ షేర్లలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుదేలయ్యే పరిస్థితి రావడంతో ఎల్ ఐసీ కూడా తన వంతు నష్టాలను మూటకట్టుకోక తప్పదనిపిస్తోంది.
సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.
న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది.
ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను పట్టుకుని కొరికేసింది. ఆమె ఎంత గట్టిగా కొరికిందంటే.. నాలుక తెగి నేలపై పడింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న భర్త మున్నాను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భార్య సల్మాను అదుపులోకి
బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.
చీరలు కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతకాని వాళ్లా? అని మంత్రి రోజాను ప్రశ్నించారు నారా లోకేశ్. ఆ మంత్రి ఓ మహిళ అయ్యుండి కూడా మహిళలను తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు.
డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కూల్చివేత పనులు నిన్న రాత్రి మొదలైనా.. ఇవాళ ఉదయం ఊపందుకున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 నుంచి 6 రోజుల్లో బిల్డింగ్ మొత్త