Home » Author »sekhar
సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ అయిన సంగతి మర్చిపోకముందే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా షాకిచ్చింది.. కంగనా చేసిన ఓ పోస్ట్ కారణంగా మండిపడ్డ ఇన్‌స్టా అమ్మడి పోస్టును డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చింది..
బొద్దుగుమ్మ నమిత 40వ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..
నటసింహ నందమూరి బాలకృష్ణతో మల్టీస్టారర్ ప్రాజెక్ట్.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఫుల్ మాస్ మూవీ.. మాస్ మహారాజ రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్... ఇలా ‘ఎఫ్ 3’ తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమా ఇదేనంటూ బోలెడు వార్
ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను జాగ్రత్తగా మోసి.. ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. అమ్మ ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైల�
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడ�
కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ షూటింగులు నిలిచిపోయాయి.. థియేటర్లు మూతబడ్డాయి.. దీంతో ఆడియెన్స్‌కు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు పలు ఓటీటీల నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు..
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్‌లో అధ్యక్షుడుగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్లో మొత్తం 72 ఓట్లు ఉండగా.. వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్‌కు 42, కొమర వెంకటేష్‌కు 24 ఓట్లు వచ్చాయి.
మే 10న ఎం.ఎస్. రాజు పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. ఈ మూవీకి ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. ఎం.ఎస్. రాజు తనయుడు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్‌తో కలిసి నిర�
ఇటీవల బళ్లారికి చెందిన బాలయ్య బాబు వీరాభిమాని బళ్లారి బాలయ్య అనారోగ్యంతో మరణించారు.. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య.. బళ్లారి బాలయ్య భార్య, కొడుకుతో ఫోన్లో మాట్లాడారు..
Singareni Movies: తెలంగాణలో షూటింగుల సందడి మొదలైంది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోనూ మేకర్స్ షూటింగ్ జరుపుతున్నారు. అలాగే కథ పరంగా సింగరేణి బొగ్గు గనుల్లోనూ పలు తెలుగు సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి. ప్రస్తుతం ‘రెబల్ స్టార్’ ప్రభ�
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మహేష్, మాటల మాంత్రికుడు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు..
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్య కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’.. ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో...’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేయడం విశేషం..
‘తల’ అజిత్ కుమార్.. ఈ పేరు వింటే చాలు ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్, తెరమీద కనబడితే పూనకంతో ఊగిపోతారు.. తెలుగు నుండి తమిళనాడుకి వెళ్లి మూడు దశాబ్దాలుగా అక్కడ తిరుగులేని స్టార్‌గా వెలుగొందుతుండడం తెలుగువారికి గర్వకారణం..
ఓ యువకుడు, గర్భవతి అయిన మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’..
శ్రీ పిక్చర్స్ బ్యానర్‌పై గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా ‘బాయ్స్’. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది..
‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్.. సినిమా ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన సల్లూ భాయ్.. ‘సీటీ మార్’ వీడియో సాంగ్‌తో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు..
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమా ఏప్రిల్ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు..
‘లీడర్’, ‘కృష్ణంవందే జగద్గురుమ్’, ‘బాహుబలి’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’.. కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు..