Home » Author »sekhar
నటి ప్రగతి సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది.. షూటింగ్ అప్డేట్స్, జిమ్ ఫొటోలు, వీడియోలు మరీ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోల సంగతైతే చెప్పక్కర్లేదు.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి..
రీసెంట్గా సురేఖా వాణి 40వ పుట్టినరోజు జరుపుకుంది.. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సుప్రీత, ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసింది.. సురేఖ, సుప్రీతలను స్కర్స్ట్లో చూసి.. మధర్, డాటరా.. లేక సిస్టర్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..
అల్లు అర్జున్, సిద్దార్థ్, హన్సిక, ఖుష్బూ, పృథ్విరాజ్ సుకుమారన్, అంజలి, దుల్కర్ సల్మాన్, నవీన్ పౌలి, సిబి సత్యరాజ్, గౌతమ్ కార్తీక్, మోహన్ రాజా వంటి పలువురు సెలబ్రిటీలు కె.వి. ఆనంద్‌కు నివాళులర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం �
ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్ (54) ఇకలేరు.. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో ఆయన కన్నుమూశారు..
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’...
యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వంలో.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్.. ‘దెయ్యం గుడ్డిధైతే’..
‘ఆహా’ యాప్ డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య ఏకంగా 10 మిలియన్లకు చేరుకుంది.. 100 దేశాలకు పైగా ‘ఆహా’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.. ఇంతటి లవ్, సపోర్ట్ అందిస్తున్న వారందరికీ ‘ఆహా’ టీం కృతజ్ఞతలు తెలియజేశారు..
అయితే అడపాదడపా తన పిక్స్, అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది మమత.. రీసెంట్గా బైక్ రైడ్ చేస్తున్న వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. లగ్జీరియస్ బైక్‌ని స్టైలిష్‌గా నడుపుతూ అదరగొట్టేసింది..
ఈ చిత్రం ఒక డెబ్యూ హీరో కెరీర్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేట్‌ను నమోదు చేసింది. ‘స్టార్ మా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్’ లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో 18.5 రేటింగ్ సాధించింది..
మే 14న ఈ సినిమాను రిలీజ్ చెయ్యనున్నామని ప్రకటించిన నిర్మాతలు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త తేదీ వెల్లడిస్తామని అధికారికంగా ప్రకటించారు..
‘వలిమై’ విడుదల కాకముందే మళ్లీ అదే దర్శకుడు, నిర్మాతతో మరో మూవీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అజిత్.. తన 61వ చిత్రాన్ని వినోద్, బోనీ కపూర్లతో చెయ్యనున్నారు..
నేడు ఇర్ఫాన్ ఖాన్ మొదటి వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పాటు పలు భాషలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు..
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో కలిసి నటించబోతున్నారట.. చిరు, నాగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అన్నీ అనుకున్నట్టు కుదిరితే కలిసి నటించొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది..
బుధవారం ‘సుల్తాన్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. ‘చినబాబు’ సినిమాలో రైతుగా కనిపించి ఆకట్టుకున్న కార్తి.. ఈ సినిమాలో రైతులకు కష్టమొస్తే వారి తరపున పోరాడే వీరుడిగా కనిపిస్తున్నారు.. ‘ఆహా’ వెర్షన్ ట్రైలర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది..
తెలుగులో రాజేంద్ర ప్రసాద్ ‘రాంబంటు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్ తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది..
సై’, ‘సింహా’, ‘లెజెండ్’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘బిందాస్’, ‘మగధీర’, ‘ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’..
శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె’ చిత్రాన్ని నిర్మించిన గుగ్గిళ్ల శివ ప్రసాద్ రెండో ప్రయత్నంగా రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఐ యామ్ మీరా’..
ఇటీవల కరోనా బారినపడిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం తాను కోలుకున్నట్లు తెలిపారు.. ఏప్రిల్ 13న తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, తనతో సన్నిహితంగా ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా వ్�
‘ఏమాయ చేసావె’ మూవీతో నిజంగా తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేశారు సమంత రూత్ ప్రభు అలియాస్ సమంత అక్కినేని.. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోల పక్కన సూపర్ హిట్ సినిమాలు చేసి, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగారామె..
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెరీర్లో ‘పెళ్లిసందడి’ సినిమా స్పెషల్ ఫిలిం.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ‘పెళ్లిసందడి’ లో నటించిన శ్రీకాంత్ తనయుడు హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న సినిమా ‘‘పెళ్లిసందD’’..