Home » Author »sekhar
పూజా హెగ్డే ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఏంటనేది లీక్ చేసేసింది.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో తాను స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నాని చెప్పింది..
సీనియర్ తమిళ్ నటుడు శివ కుమార్, తన ఇద్దరు కొడుకులు అయిన తమిళ స్టార్స్ సూర్య, కార్తి, సూర్య నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ డెరెక్టర్ రాజశేఖర్ పాండియన్‌లతో కలిసి కోవిడ్ నివారణకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక కోటి రూపాయళ వ
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేసిన కమర్షియల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’.. ఈ సినిమాను తెలుగులో ‘విజయ్ సేతుపతి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది ‘ఆహా’..
నుష్క శెట్టి సినిమాలకు గ్యాప్ రావడంతో ఫిజిక్‌పై ఫోకస్ పెట్టినట్లు లేదు.. ‘బాహుబలి’ లో కంటే బొద్దుగా తయారయ్యింది.. ఆమె లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..
రీసెంట్గా 2 కోట్ల రూపాయల మెగా డీల్‌ని రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. తనకు నచ్చకపోతే వెంటనే నో చెప్పేసే ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఈసారి హ్యాండిచ్చింది ఎవరికో తెలుసా..?
ఇన్ని రోజులు పిల్లలకు దూరంగా ఉన్న బన్నీ.. ఈరోజు తన క్యూట్ కిడ్స్ను కలిశారు.. అయాన్‌ను చూడగానే.. ‘హాయ్.. ఐ యామ్ టెస్టెడ్ నెగిటివ్’ అంటూ గట్టిగా హగ్ చేసుకున్నారు..
అందాల ఆకాంక్ష శర్మ ఫొటోస్..
ప్రముఖ అల్ ఇండియా రేడియో సంగీత దర్శకులు, సినీ సంగీత దర్శకులు కె. ఎస్. చంద్ర శేఖర్ గారు కోవిడ్‌తో మరణించారు.. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం..
ఇటీవల కరోనా బారినపడ్డ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఫోన్లో పరామర్శించారు.. తారక్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసిన చిరు, తను క్షేమంగా ఉన్నారని తెలియజేస్తూ ట్వీట్ చేశారు..
తనను కలవడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లకు తన అపార్ట్మెంట్లో సమ్మర్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ.. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన రాఖీ సావంత్ వ్యాఖ్యలపై స్పందించారు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుండి కోలుకున్నారు.. ఇటీవల తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారాయన. 15 రోజులపాటు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సలమహాలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్నారు..
అకాడమీ అవార్డ్ విన్నర్ టామ్ మెక్క్యార్తి (Tom McCarthy) డైరెక్ట్ చేస్తున్న ‘స్టిల్ వాటర్’ (Still water) ఈ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది..
కట్ చేస్తే ఎట్టకేలకు తలైవా ‘అన్నాత్తే’ మూవీకి సంబంధించి తన పోర్షన్ షూట్ కంప్లీట్ చేశారు. అనారోగ్యం నుండి కోలుకున్న రజినీ, హైదరాబాద్‌లో ఏకధాటిగా 35 రోజలపాటు జరిగిన షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చెన్నై వెళ్లిపోయారు..
హీరో - హీరోయిన్ కాంబినేషన్ మాత్రమే కాదు.. డైరెక్టర్ - హీరోయిన్ కాంబోకి కూడా క్రేజ్ ఉంది టాలీవుడ్లో. ఓ యాక్ట్రెస్‌తో రాపో సెట్టయితే మళ్లీ మళ్లీ ఆ భామే కావాలంటున్నారు మేకర్స్..
దినేశ్ తేజ్, ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ల, టి.ఎన్.ఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ.. ‘ప్లే బ్యాక్’. 2021లో విడుదలైన మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ సినిమా మే 14 నుంచి తెలుగు ఓట
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’.. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్..
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ఉధృతంగా విజృంభిస్తూ ఎంతోమందిని బలి తీసుకుంటోంది.. ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) మే 10న కరోనాతో కన్నుమూశారు..
‘సలార్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ అదిరిపోయే క్యారెక్టర్ చెయ్యబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
టాలీవుడ్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సినిమా రిలీజ్‌ల విషయంలో కాదు.. ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసే టీజర్స్, ట్రైలర్స్ విషయంలో.. ఇప్పట్లో థియేటర్ సందడి కనిపించేలా లేదు.. కనీసం టీజర్స్ అయినా చూడాలనుకుంటున్న ఆడియెన్స్‌కు నిరాశే మిగులుతుంది..
గతేడాది కూడా ఈ మహమ్మారి కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’ లో తారక్ కొమరం భీం వీడియో రిలీజ్ చెయ్యలేకపోయారు.. ఇక తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ.. జూనియర్ అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు..