Home » Author »sekhar
ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ అంతటా అనూహ్య స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో కమెడియన్ సుదర్శన్ చెప్పిన పంచ్ డైలాగ్‌లు, హీరో సంతోష్ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి..
వాట్ నెక్స్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎల్. వి. శివ దర్శకత్వంలో అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శతఘ్ని’..
కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి సినిమాల్లో విలన్‌గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి చిరు వెంటనే స్పందించారు..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సోనూ ఫ్యాన్స్ ఆయన భారీ కటౌట్ ఏర్పాటు చేసి, పాలాభిషేకం చేశారు. ‘‘ప్రతి ఒక్కరు సోనూ సూద్ గారిని ఆదర్శంగా తీసుకుంటే భారతదేశంలో కరోనా మరణాలు ఉండవని కోరుకుంటూ’’.. అని వ్రాసి పోస్టర్‌కు పాలాభిషేకం చేసి తమ అభి
టీజర్ ప్రామిసింగ్‌గా ఉండడంతో పాటు మంచి హైప్ తీసుకువచ్చింది. OTT ప్లాట్‌ఫామ్ కోసం ఇదొక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి అసెట్..
అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్ మేకోవర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ లాక్డౌన్ టైంలో కొత్త ఫిట్నెస్ గోల్‌తో, ఫిట్నెస్ మోటివేషన్ అంటూ గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ షేప్ మార్చుకున్నాడు..
సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు..
జూనియర్ ఎన్టీఆర్ కార్లన్నిటికి 9999 నెంబర్ వాడతాడు.. తనకు సెంటిమెంట్స్ లేవని చెప్పే తారక్‌కి 9 అంకె బాగా ఇష్టం అంట..
కోవిడ్ 19 కారణంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్‌లు ఏర్పాటు చెయ్యనున్నారు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు..
జయరామ్ కుటుంబాన్ని మెగాస్టార్ ఆదుకున్నారు. చిరు అతడి కుటుంబానికి లక్ష రూపాయల చెక్ పంపించారు. జయరామ్ భార్య శోభ వారి పిల్లలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వచ్చి చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు చేతులమీదుగా ఈ చెక్‌ని అందుకున్�
Bollywood Movies: కరోనా సెకండ్ వేవ్ ధాటికి మళ్లీ వాయిదాల పర్వమే కొనసాగించారు చాలామంది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. ఏదేమైనా మా సినిమా థియేటర్ రిలీజే అంటూ పట్టుబట్టారు. కానీ ‘రాధే’ తో సల్మాన్ ఖాన్ ట్రెండ్ మార్చాడు. టాక్ సంగతెలా ఉన్నా క్యాష్ రాబట్టాడు. దీంతో ఇ
చేసింది ఒక్క సినిమానే.. కానీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.. స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకూ అందరి చూపు తనవైపు తిప్పుకుని.. వరుస ఆఫర్లు కొట్టేస్తుంది కన్నడ చిన్నది కృతి శెట్టి..
. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, ‘పడి పడి లేచె మనసు’ సినిమాల్లో తను చేసిన క్యారెక్టర్లలో మరో నటిని ఊహించుకోలేం అనేంతగా అలరించింది సాయి పల్లవి.. కాంబినేషన్ కంటే కూడా కథ, క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే సాయి పల్లవి కొన్ని సినిమాలు రిజెక్ట్ చేసింద�
నేడు (మే 20) తారక్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం.. యంగ్ టైగర్ ఈ సినిమాలో గోండు బెబ్బులి కొమరం భీమ్ క్యారెక్టర్లో కనిపించనున్న సంగతి తెలిసిందే..
లేడీ సూపర్‌స్టార్ నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. కోవిడ్ టైంలో ఏదైనా వెకేషన్‌కి వెళ్లారేమో అనుకునేరు.. వారిద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న పిక్స్ అవి..
సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో రూపొందిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ సూపర్‌హిట్ కాంబినేషన్లో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ ప్రారంభమైంది..
డింపుల్ హయాతి బ్యూటిఫుల్ ఫొటోస్..
శతాధిక చిత్రాల దర్శకుడు, క్లాస్‌ని, మాస్‌ని, ఫ్యామిలీస్‌ని, భక్తజనకోటిని అలరించిన ఎన్నో అపూర్వ చిత్రాలని అందించిన దర్శకేంద్రుడి పుట్టినరోజు మే23. ఈ విశిష్టమైన రోజున దర్శకేంద్రుడి పర్యవేక్షణలో రూపొందుతోన్న ‘పెళ్లి సంద
వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన మలయాళం మూవీ ‘అథిరన్’.. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది..