Home » Author »sekhar
అతి తక్కువ టైం లో 200 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్న ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా ‘సారంగ దరియా’ నిలిచింది..
సెకండ్ ఇన్నింగ్స్‌లో కథాబలమున్న లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న జ్యోతిక, తనకు ఆఫర్ చేసిన రోల్ నచ్చడంతో ‘సలార్’ ప్రభాస్ సోదరిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్..
నీ వంటికి మోరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మతి చెడగోట్టావే.. వద్దన్నా నను పడగోట్టావే’.. అంటూ సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మహేశ్వరి వద్దితో డ్యూయెట్ పాడుకుంటున్నాడు..
వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణు మాధవ్ నిర్మించి మూవీ ‘జెట్టి’.. సౌత్ ఇండియాలో హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది..
నేడు (మే 24) బ్రదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ.. తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఉన్న అరుదైన ఫొటో షేర్ చేశారు..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ఏక్ మినీ కథ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఆసక్తికరంగా ఉంది.. ఈ సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు, నా ప్రత్యేక �
ఎంత లాగినా... ఇంకా మిగిలే ఉంటోంది. హమ్మయ్యా ఇంతటితో షూటింగ్ అయిపోయిందనుకునే లోపే మళ్లీ కొత్త షూట్ మొదలువుతుంది. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ విషయంలో ఇదే జరుగుతోంది. నిన్న కాక మొన్న వారం షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్న మేకర్స్... ఇప్పుడు మాట మార్చు�
‘ది ఫ్యామిలీ మ్యాన్-1’ కు కొనసాగింపుగా రూపొందించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్- 2’ తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని బ్యాన్ చేయాలని ఎండీఎంకే అధినేత, రాజ్యసభ సభ్యుడు వైకో.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు..
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్... తెలుగులో దీపికా డైరెక్ట్ ఎంట్రీ.. అమితాబ్, ప్రభాస్ సెన్సేషనల్ కాంబో.. ‘మహానటి’ డైరెక్టర్.. ఇంత స్టార్ సపోర్ట్ ఉన్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడుతూనే ఉంది. అయితే ఈ సినిమా కారణంగా దీపికా డేట్స్ వేస్ట్ అయిపోయాయి..
రైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపటనాటక సూత్రధారి’.. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవి ప్రకాష్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున�
ఇంతకుముందు ఎన్నోసార్లు ఎంతోమంది జర్నలిస్టులకు సాయం అందించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా భరత్ భూషణ్ అనే ఫోటో జర్నలిస్ట్ అనారోగ్యంతో ఉన్నారని ఆదుకోవాలని కోరగా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు..
సింగర్ మధుప్రియ గుర్తు తెలియని వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
కరోనా సెకండ్ వేవ్‌లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
బి.ఏ. రాజు ఆకస్మిక మరణం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజశేఖర్, జీవిత దంపతులు తెలియజేశారు. బి.ఏ. రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..
విభిన్న కథా, కథనాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ.. 1972 కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్ధ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది..
ప్రముఖ గాయకుడు నేరేడుకొమ్మ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతూ సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో తుది శ్వాస విడిచారు. అనేక సినిమా పాటలే కాకుండా కొన్ని దేశ భక్తి పాటలు పాడారు..
బి.ఏ. రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి..
సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి.ఆర్.ఓ. గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు.. ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్‌గా మారారు..
ట్రైలర్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుని, అంచనాలు పెంచేసింది.. అయితే సమంతకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి..
సూపర్‌స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్, డా.మంచు మోహన్ బాబు పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. అలాగే యంగ్ హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి..