Home » Author »sekhar
నటుడిగా చిన్న ఇమేజ్ ఉన్న వాడైనా ఎదుటవారి కష్టాన్ని తీర్చడంలో మాత్రం జీవన్ పెద్ద మనసును చూపించారు. కరోనా కష్టకాలంలో రోజూ 300కి పైగా కరోనా రోగులకు ఆకలి తీరుస్తున్నారు జీవన్ కుమార్..
బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ‘మెయిల్’, ‘లెవన్త్ అవర్’, ‘థాంక్ యు బ్రదర్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత హార్డ్ హిట్టింగ్ ఇన్టెన్స్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ (ఐఎన్
మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు నెలకు రూ.6 వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇది అందరికీ వరంగా మారింది. సభ్యులను మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్ సదుపాయాలు ఆదుకుంటున�
ఇప్పుడు ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 రాబోతోంది.. ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కీలక పాత్రలో కనిపించనుంది. బుధవారం ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాక సిరీస్‌పై అంచనాలను పెంచేసింది..
ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులెవరూ పబ్లిక్‌గా మీట్ అవడం కానీ, వేడుకలు నిర్వహించడం కానీ చెయ్యొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ లెటర్ రిలీజ్ చేశారు..
గతేడాది మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. చిరు తర్వాతి సినిమాలో గుండుతో కనిపిస్తారనుకున్నారంతా.. కట్ చేస్తే, ‘‘ఇది సరదాగా ట్రై చేశాను.. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో చూశారా’’.. అంటూ ఇదంతా ఉత్తుత్తి గుండే అని �
Chiranjeevi: కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ని ప్రారంభించి ఈ కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడ
రోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండగా నిలుస్తుంది. గతేడాది కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ అండ్ టీం సేవలు ఇప్పుడు కూడా నిరంతరాయంగా క
తెలుగు గడ్డపై పుట్టి తమిళనాట దర్శకురాలిగా గుర్తింపు పొందిన సుధ కొంగర ‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు..
తాజాగా మరికొంతమంది ప్రముఖులు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందచేశారు. దర్శకుడు ఏ.ఆర్. మురగ దాస్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ఆయన ఆఫీసులో కలిసి రూ. 25 లక్షల చెక్కును అందజేశారు..
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు..
ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం మృతిచెందారు.. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు..
మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో యంగ్ హీరో సుమంత్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్టు సోసల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..
‘సూరరై పోట్రు’(ఆకాశం నీ హద్దురా) షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎస్ఐఎఫ్ఎఫ్)లో ప్రదర్శితం కానుంది. ఈ ఏడాది జూన్ 11 నుంచి జూన్ 20వరకు జరిగే చిత్రాల ప్రదర్శనలో పనోరమ కేటగిరీల ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేశారు..
గతంలో హీరోయిజానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిన డైరెక్టర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు. వాళ్లు చేస్తోన్న రోల్స్‌ను కొత్తగా డిజైన్ చేస్తున్నారు. అయితే సినిమా సెట్స్‌పై ఉండగానే స్టార్స్ చేసే రోల్స్ ఏంటో రివీలవుతున్నాయి..
చెన్నై వెళ్లిన తర్వాతి రోజే రజినీ కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నారు. కరోనా సోకకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు..
హిట్ కాంబినేషన్.. పైగా ఈద్ సెంటిమెంట్.. మొత్తానికి రిలీజైంది సల్మాన్ ఖాన్ ‘రాధే’.. ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో ఫ్యాన్స్ ఓ రేంజ్లో చూస్తున్నారు. అయితే ఉన్నట్టుండి సల్మాన్ ఖాన్ ‘సారీ’ అంటూ ముందుకొచ్చాడు..
రాజమౌళి గొడ్డలితో తన వెంటపడుతారంటున్నారు ఎన్టీఆర్. రీసెంట్గా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసిన యంగ్ టైగర్.. అంతకు మించి మాత్రం చెప్పనన్నారు..
ఓ వైపు మహేష్ - త్రివిక్రమ్, ఎన్టీఆర్ - కొరటాల వంటి హిట్ కాంబినేషన్స్ పట్టాలెక్కబోతుంటే.. మరోవైపు ఇంకొన్ని క్రేజీ కాంబోల నేమ్స్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలొచ్చేస్తున్నాయి..
నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందుల