Home » Author »sekhar
తాజాగా తనకు కరోనా సోకినట్లు ‘‘ఐకాన్ స్టార్’’ అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.. స్వల్ప లక్షణాలుండడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. అభిమానులు శ్రేయ
ఆది సాయికుమార్, శాన్వీ హీరో హీరోయిన్లుగా బి. జయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం‘లవ్లీ’.. లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్నిఆర్‌జే సినిమాస్ బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మించారు..
కరోనా క్రైసిస్ కష్టకాలంలో 101 మంది ‘హ్యాపీ లివింగ్’ టీమ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి రక్తదానం చేశారు. అందుకుగాను చిరంజీవి చేతుల మీదుగా హ్యాపీ లివింగ్ ఇంటీరియర్స్ సంస్థ వ్యవస్థాపకులు, కంపెనీ ఎండీ శ్రీనుబాబు పుల్లేటిని చిరంజీవి యువ
ఆర్.ఎక్స్.100’ సాధించిన సంచలన విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కార్తికేయ... ఆ సినిమా కంటే ముందు నటించిన చిత్రం ‘ఫైనల్ సెటిల్మెంట్’..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు.. దీంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.. ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి..
పాపులర్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది..
బ్లాక్ బస్టర్ తమిళ్ ‘ఖుషి’ రీమేక్‌గా తెరకెక్కి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, యూత్‌లో ‘పవర్‌స్టార్’ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టిన మూవీ ‘ఖుషి’ విడుదలై నేటితో 20 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’..
స్టార్ యాంకర్ అనసూయ క్యారెక్టర్ నచ్చితే సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తుంటుంది.. ఇప్పటివరకు ఆమె చేసిన పలు పాత్రలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి..
రోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ సీనియర్ రైటర్, డైరెక్టర్ సాయి బాలాజీ మరణించారనే వార్త మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత రాము కూడా కోవిడ్ బారిన పడి మృతి చెందారనే విషయంతో ఫిలిం వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి...
కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం హైదరాబాద్‌లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు..
OTT Release: కరోనా సెకండ్ వేవ్ సెగ ఎక్కువగా ఉండడంతో సినిమాలకు కూడా బ్రేక్ పడింది. షూటింగ్స్‌తో పాటు థియేటర్లు కూడా క్లోజ్ చెయ్యడంతో ఇక సినిమాలు రిలీజ్ చేసే ఆప్షన్స్ లేక, అందరూ ఓటీటీల వైపే చూస్తున్నారు. లేటెస్ట్గా ఓటీటీ రూట్లోకి వెళుతున్నసినిమా ల�
త కొద్ది సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ. 25 వేలు తక్షణ సాయంగా అసోసియేషన్ అందిస్తోంది..
సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా.. పంచతంత్రం సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.. ఇందులో ఆయన రామనాథం అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తున్నారు..
అన్నయ్య సూర్య లాగానే తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ, మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు యువ నటుడు కార్తి.. సినిమా సినిమాకీ కథ, క్యారెక్టర్ల పరంగా వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..
పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్, కథానాయకుడిగా సరైన హిట్టు బొమ్మ పడకపోవడంతో మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన కామెడీ వైపు షిష్ట్ అయిపోయాడు..
100% తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. బ్లాక్‌బస్టర్ ఫిలింస్, ఒరిజినల్స్, వెబ్ షోలతో ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకులకు హౌస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. .
తన ఫ్యాన్స్, మూవీ లవర్స్ కోసం ఈ ఏడాది ఈద్ ట్రీట్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..
కామ్నా జెఠ్మలానీ.. తెలుగులో మహిళా దర్శకురాలు స్వర్గీయ బి. జయ డైరెక్ట్ చేసిన ‘ప్రేమికులు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది..
దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు..