Home » Author »sreehari
Apple iOS 18.4 : ఆపిల్ అధికారికంగా iOS 18.4, iPadOS 18.4 ఏప్రిల్‌లో రిలీజ్ చేయనుంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లు, అప్డేట్స్ తీసుకువస్తుంది.
Instagram New App for Reels : నివేదికల ప్రకారం.. టిక్‌టాక్ అమెరికాలో సంక్షోభం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ షార్ట్-వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ రీల్స్ కోసం సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టనుంది. అదేగానీ వస్తే.. ఇక రీల్స్ రప్పా రప్పా చేసుకోవచ్చు..
RTC Bus Ticket : టికెట్ తీసుకున్నాక సరిపడా చిల్లర ఇవ్వకపోతే కండెక్టర్ దాని వెనుక మిగతా ఇవ్వాల్సిన డబ్బులను రాస్తుంటారు. ఆ డబ్బులను అడిగి తీసుకోవడమ మర్చిపోతే ఇలా ఈజీగా మీ డబ్బులను తిరిగి తెచ్చుకోవచ్చు.
Gold Prices Today : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో ఈరోజు తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
OnePlus 12R Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12ఆర్ వినియోగదారులకు రూ. 18వేలకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indiramma Houses : ఇకపై ఇందిరమ్మ ఇళ్లను పొందడం అంత ఈజీ కాదు. జియో పెన్సింగ్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. అలాంటి ఇళ్ల నిర్మాణాలకు మాత్రమే నిధులు అందనున్నాయి.
CSIR Recruitment 2025 : సీఎస్ఐఆర్లో ఉద్యోగాలు పడ్డాయి. ఇంటర్ పాసైన వారికే అవకాశం. అర్హతలు, వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలను ఇలా తెలుసుకోండి.
Maha Shivratri 2025 : మహా శివరాత్రి మహా శివునికి ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఈ పర్వదినాన కలలో కూడా ఇలాంటి పొరపాట్లను అసలు చేయొద్దు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
Gold Deposit Scheme : మీ ఇంట్లో బంగారాన్ని లాకర్లో పెడదామని అనుకుంటున్నారా? ఈ బ్యాంకులో మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. వడ్డీ కూడా పొందవచ్చు.
Money Saving Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? భవిష్యత్తులో ఆర్థికపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రూల్ పాటిస్తే.. డబ్బు పరంగా ఎలాంటి డోకా ఉండదు.
MSSC Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (MSSC) పథకంలో పెట్టుబడికి తక్కువ సమయం మాత్రమే ఉంది.
Digital Gold vs Physical Gold : ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ ఏది కొనుగోలు చేస్తున్నారు? ఈ రెండింటిలో ఏ బంగారంపై పెట్టుబడి పెడితే మంచిది? ఎందులో లాభాలేంటి? నష్టాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..
Redmi Note 13 Pro 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఈ రెడ్మి నోట్13 ప్రో 5జీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో మరింత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే కొనేసుకోండి.
RBI Restrictions : నష్టాల్లో నడుస్తున్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇందులో డిపాజిటర్ల విత్ డ్రా వంటివి కూడా ఉన్నాయి.
iPhone 16e Price : ఐఫోన్ 16e బేస్ వేరియంట్ ధర భారత్‌లో రూ. 59,900 ఉంటే.. పాకిస్తాన్లో మరో ధరకు అమ్ముతున్నారు. దయాది దేశంలో ఐఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
PM Kisan : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.2వేలు బదిలీ చేశారు. పీఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Maha Shivratri 2025 : మహాశివరాత్రి పర్వదినాన శివున్ని పూజించే భక్తులు కఠిన నియమాలను ఆచరిస్తుంటారు. ప్రత్యేకించి భక్తులు చాలా మంది ఉపవాస దీక్షను పాటిస్తారు. ఆహార నియమాలకు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Railway TTE Post : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిర్వహిస్తుంది. రైల్వేటీ టీటీఈ పోస్టుకు అర్హతకు ఏమి ఉండాలి? ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? జీతం ఎంత అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 16e Pre Orders : కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16e మోడల్ ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ఫిబ్రవరి 28 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Best ACs Low Price : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో తక్కువ ధరకే బ్రాండెడ్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీరు బెస్ట్ 1.5 టన్ 5స్టార్ ఏసీల కోసం చూస్తుంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి.