Home » Author »sreehari
Child Future Plan : భవిష్యత్తులో మీ పిల్లల చదువుకు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పటినుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. పిల్లలకు నాణ్యమైన విద్య కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎందులో పెట్టాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Saturn Transit March 2025 : మార్చిలో మహా అద్భుతం జరగబోతుంది. అతిపెద్ద గ్రహ సంచారం ఉండనుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత శని గ్రహం ఈ నెలలో సంచారం చేయబోతున్నాడు. ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
Railway RRC Recruitment 2025 : రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు పడ్డాయి. 10వ తరగతి పాస్ కావడంతో పాటు ఐటీఐ కూడా చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి పోటీ పరీక్ష లేదు. అర్హతలు, ఖాళీలు? దరఖాస్తు ప్రక్రియ వివరాలను తెలుసుకుందాం.
Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
AC Price Drop : కొత్త ఏసీలను కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్ ప్రస్తుతం వోల్టాస్, క్యారియర్ వంటి బ్రాండ్ల ఏసీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e సేల్ కొనసాగుతోంది. భారత్‌లో డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ డీల్స్‌తో సరసమైన ఐఫోన్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. దుబాయ్‌లో ఇతర దేశాల్లో ఐఫోన్ 16e ధర ఎంత ఉందో తెలుసా?
iPhone 16e Sale : కొత్త ఐఫోన్ 16e మోడల్ సేల్ మొదలైంది. ఆపిల్ ఐఫోన్ అత్యంత సరసమైన ధరకే విక్రయిస్తోంది. ఈ కొత్త ఐఫోన్ మోడల్ తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
AP Budget 2025 : వచ్చే మేలో తొలి విడత నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం కింద కేటాయించిన నిధులు అందనున్నాయి.
AP Budget 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ఎప్పటినుంచి అమల్లోకి రానుందంటే?
Govt Old Age Homes : ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయంతో ఎవరి తోడు లేని అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది.
Annadata Sukhibhava : ప్రధాని మోదీ ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ రూ. 6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా రైతన్నలకు అందించనుంది.
SIF Investment Funds : ఒకవేళ షేర్ మార్కెట్ పతనం రూ.10లక్షల లోపు ఉంటే.. మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు సిఫ్ 25 శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
Congo Mysterious Disease : కాంగోలో మిస్టరీ వ్యాధి కారణంగా 50 మందికి పైగా మరణించారు. లక్షణాలు గుర్తించిన 48 గంటల్లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఏ వయస్సు వారికి ముప్పు ఎక్కువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం?
Croma AC Offers : టాటా కంపెనీ క్రోమా ఇప్పుడు మీ నగరంలో ఏసీలు, కూలర్లను ఒకే రోజు డెలివరీ చేయనుంది. క్రోమా కస్టమర్లకు మెరుగైన షాపింగ్ కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
Whatsapp UPI Lite : వాట్సాప్ యూజర్ల కోసం యూపీఐ లైట్ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. దీని ద్వారా యూజర్లు సులభంగా పిన్ లేకుండానే బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు.
Gajkesari Yoga 2025 : లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ 5 రాశుల వారికి ఫిబ్రవరి 28న శుక్రవారం అద్భుతంగా ఉండబోతుంది. అనేక విషయాలలో అదృష్టం వరిస్తుంది. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Super Billionaires : వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్ ప్రపంచంలోని టాప్ 25 సూపర్ బిలియనీర్లలో చోటు దక్కించుకున్నారు. 24 సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటీ-బిలియనీర్లు, కనీసం 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.
iPhone 16e Sale : ఐఫోన్ 16e మోడల్ ఫిబ్రవరి 28న అమ్మకానికి వస్తుంది. మీరు ఈ ఐఫోన్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Sukanya Samriddhi Yojana : కూతురి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన పథకం ఒకటి అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెడితే మీ అమ్మాయి పెళ్లి నాటికి డబ్బులు చేతికి అందుతాయి.
AI Job Offer : రెజ్యూమ్, కాలేజీ సర్టిఫికేట్లు అవసరం లేదు.. కేవలం మీకు రెండేళ్ల అనుభవం ఉంటే చాలు.. ఈ ఉద్యోగానికి అర్హులే.. రూ. 40 లక్షల జీతం పక్కా అంటున్న బెంగళూరు ఏఐ కంపెనీ..