Home » Author »sreehari
Vivo V50 Lite 4G Launch : వివో సరికొత్త 4G ఫోన్ వచ్చేసింది. 50MP మెయిన్ కెమెరా, 6,500mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ధర, స్పెషిఫికేషన్లు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన 3 నెలల్లోనే రూ. 10వేలు ధర తగ్గింది. ఐఫోన్ 16e వెర్షన్‌తో సమానంగా ఉంటుంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 9a : గూగుల్ పిక్సెల్ 9a వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ప్రత్యేకించి కెమెరా ప్రియులు ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.
Vivo V40e Price Cut : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40e ఫోన్‌పై 37శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Terrace Garden : టెర్రస్ గార్డెన్లో విదేశీ పండ్ల మొక్కల పెంపకం
ఏ మంత్రానికి మనిషిని శాశించేంత శక్తి వుంది?
iPhone 17 Ultra : ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ప్రో మ్యాక్స్ వేరియంట్ స్థానంలో ఐఫోన్ 17 అల్ట్రా మోడల్ లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 16 Pro Discount : విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్రోపై రూ. 10,400 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ డీల్ కన్నా రూ. 400 చౌకగా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఎలా పొందాలంటే?
Jio Free AirFiber : రిలయన్స్ జియో మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 90 రోజుల ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ రూ.299 రీఛార్జ్ ప్లాన్‌తో 50 రోజుల జియో ఎయిర్ ఫైబర్ ట్రయల్‌ను అందిస్తోంది.
Infinix Note 50 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ నెల 20న గ్లోబల్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ వచ్చేస్తోంది. ఫోన్ లైవ్ ఇమేజ్‌లతో పాటు ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి.
Lenovo Idea Tab Pro : కొత్త ట్యాబ్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి లెనోవా నుంచి సరికొత్త ఐడియా ట్యాబ్ ప్రో లాంచ్ అయింది. క్వాడ్ జేబీఎల్ స్పీకర్లతో ఆకర్షణీయంగా ఉంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
AC Buying Guide : కొత్త ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ పొరపాట్లు అసలు చేయొద్దు. స్టార్ రేటింగ్, పవర్ కెపాసిటీతో పాటు మీ గది పరిమాణం ఎంతో చెక్ చేయండి. ఎలాంటి ఏసీలను కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme P3 Ultra 5G Launch : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి P3 అల్ట్రా 5జీ ఫోన్ వచ్చేస్తోంది. మార్చి 19న అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
WhatsApp Hack : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్లను హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారు జాగ్రత్త.. మీరు ఈ స్మార్ట్ టిప్స్ పాటించారంటే వాట్సాప్ అకౌంట్ హ్యాకర్లకు చిక్కకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
Inter MBiPC Course : ఏపీలో ఇంటర్ విద్యార్థుల కోసం MBiPC అనే సరికొత్త కోర్సును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కోర్సులో విద్యార్థులు ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ రెండింటిలో ఏదైనా ఒకటి చదువుకోవచ్చు.
Apple AirPods : ఆపిల్ కంపెనీ హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. అమెరికాకు ఆపిల్ ఎగుమతుల కోసం ఎయిర్‌పాడ్స్ భారత్‌లో తయారు చేయనుంది.
Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
Ramadan 2025 : ఖర్జూరంలో చాలా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉపవాసం తర్వాత శరీరంలో కార్బోహైడ్రేట్ల లోపాన్ని నియంత్రించవచ్చు. ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. మరెన్నో ఆర్యోగ ప్రయోజనాలు ఉన్నాయి.
Top 5 Apple iPhones : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ప్రస్తుతం టాప్ 5 ఆపిల్ ఐఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
Amazon ASUS Days Sale : ల్యాప్‌టాప్, కంప్యూటర్ డెస్క్‌టాప్ కొంటున్నారా? అమెజాన్ అసూస్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. పూర్తి సేల్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.