Home » Author »srihari
లాక్‌డౌన్‌తో ప్రయోజనం ఏంటి.. లక్షమందికి పైగా కరోనా సోకిందనే మాట వినిపిస్తోంది. మరోవైపు.. తొలి రెండు విడతల లాక్డౌన్ అమలు చేయడం వల్లే 14 లక్షల నుంచి 29 లక్షల కొవిడ్-19 కేసులు నమోదు కాకుండా అడ్డుకుందని, ఈ సమయంలోనే కనీసం 37వేల నుంచి 78వేల ప్రాణాలు పోకుం�
కరోనా వైరస్ సంక్షోభం నుంచి పూర్తిగా బయట పడాలంటే వ్యాక్సిన్ వస్తేనే సాధ్యపడుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి కరోనా పూర్తిగా నిర్మూలించలేమనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. Sars-Cov-2 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాముఖ్యత ఎంతో �
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరొందిన గోవా ఇకపై డబ్బున్న టూరిస్టులకు మాత్రమే వెల్ కమ్ చెప్పనుంది. ఇతర పర్యాటకుల్లో బ్యాక్ ప్యాకర్లు, బడ్జెట్ టూరిస్టులకు అనుమతి ఉండదు.. కేవలం ధనవంతులకే గోవాలో పర్యటించేందుకు అనుమతించనున్నట్టు గోవా పర్యాటక �
మీ క్రెడిట్ స్కోరు ఎంత? జనవరి 2020 మధ్య నుంచి మీ క్రెడిట్ స్కోరు పడిపోయి ఉండొచ్చు ఓసారి చెక్ చేసుకోండి. ఇప్పటివరకూ ట్రాన్స్ యూనియన్ సిబిల్ నుంచి ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు ఉన్నట్టుండి పడిపోతే షాక్ అవ్వకండి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (CIC) కొత్త సి�
హెచ్-1బి వర్క్ వీసాల జారీకి సంబంధించి కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్ట సభల్లో బిల్లు ప్రవేశపెట్టింది. నాన్ ఇమ్మిగ్రాంట్ వీసా ప్రొగ్రామ్స్‌లో భాగంగా అమెరికాలో చదివిన విదేశీ టెక్నాలజీ నిపుణులకే హెచ్-1బి వర్క్ వీసాల జార
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలను వేగవంతం చేయడంతో కేసుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 47 కరోనా కేసులు నమోదయ్యాయి. 9,136 శాంపిల్స్ పరీక్షంచగా.. అందులో 47 మందికి కొవిడ్-19 పా�
విహాన్ అనే నాలుగేళ్ల బాలుడికి పుట్టకతోనే (జన్యు సంబంధత) వ్యాధి తలసేమియా వచ్చింది. ఆరు నెలల పసిప్రాయంలోనే విహాన్‌కు ఈ వ్యాధి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న బాలుడికి ఎమక మజ్జ (Bone Marrow) ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమైంద�
కరోనా కష్టకాలంలో ముందుండి వైరస్ తో పోరాడుతున్న పోలీసులను భారత ఆర్మీ ప్రశంసలతో ముంచెతుత్తోంది. కరోనా వారియర్లుగా పోరాడే పోలీసులను చూస్తే గర్వంగా ఉందంటూ ఆర్మీ అధికారి ఒకరు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు స్వీట్లను పంపిణీ చేశారు. దీన
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. భారతదేశంలో కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఉపాధి కోల్పోయిన వలసదారులు తీవ్రంగా నష్టపోయారు. వీర�
కరోనావైరస్ కేసుల్లో బ్రెజిల్ ప్రపంచ నంబర్ 2 హాట్‌స్పాట్‌గా నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది. మొత్తం 330,890 వైరస్ కేసులతో రష్యాను బ్రెజిల్ అధిగమించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రెజిల్
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒకరినుంచి మరొకరికి వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. వైరస్ బాధితులు తాకిన ఉపరితలాలను ఇతరులు తాకినా వారికి కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అయితే వైరస్ వ్యాపించే అవకాశాలు
ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు పొందొచ్చు. దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) అనుమతించనుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. రెండు డిగ్రీ కోర్సులు చేసేందుకు త్వరలోనే న
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్న తరుణమిది. పదో తరగతి పరీక్షలపై హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలతో జూన్ 8 నుంచి పరీక్షలన�
గ్లోబల్ యాక్ససిబిలిటీ అవేర్నెస్ డే.. సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొన్ని కొత్త యాక్సెసిబిలిటీ మైండెడ్ ఫీచర్లను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అవే.. ‘Action Blocks’, కొత్త యాక్సెసిబిలిటీ ఫీచర్లు.. Live Transcribe, Sound Amplifier, Google Maps కోసం ఈ యాక�
వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ క్రిస్టోపర్ నోలాన్ దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతోంది. అదే.. Tenet చిత్రం. ఈ మూవీకి సంబంధించి థియట్రికల్ ట్రైలర్ జూలైలో రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. లేటెస్ట్ ట్రైలర్‌ను శుక్రవారమే (మే 22)న రిలీజ్ చేశారు. అయితే ఒరిజి�
లైంగిక విద్యలో భాగంగా 11 ఏళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్థులకు పోర్నోగ్రఫీకి సంబంధించి అసైన్ మెంట్ ఇచ్చాడు యూకే టీచర్. పోర్న్ రకాలను వర్ణించాలంటూ విద్యార్థులకు సూచించాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో యూకే టీచర్ క్షమాపణలు చెప్పాడు. �
ప్రముఖ అమెరికన్ డిజైనర్ సంస్థ విక్టోరియా సీక్రెట్ నాలుగింట ఒక వంతు సొంత స్టోర్లను శాశ్వతంగా మూసివేస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో యూనైటెడ్ స్టేట్స్, కెనడాలో విక్టోరియా సీక్రెట్ తమ రిటైల్ స్టోర్లను మూసివేయనుంది. కొవిడ్-19 సంక్షోభంతో తీవ్ర ఇబ�
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కొవిడ్-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆస్పత్రి కరోనా వార్డుల్లోని వైద్యులు, వైద్య సిబ్బందిని వెంటనే ఖాళీ చేయాల్సిందిగా సూచించింది. మే 21 నుంచి ఢిల్లీ వ్యాప్తంగా పలు హో�
తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెల్చుకున్న టిక్ టాక్ సెన్సేషన్ అర్మన్ రాథోడ్ తాను నిరుపేదనని నిరూపించుకున్నాడు. తన ఇంటితో పాటు తాను రోజు ధరించే బట్టలను చూపిస్తూ తన పేదరికాన్ని అందరికి తెలియజేశాడు. అచ్చం హృతిక�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జనజీవనం స్తంభించిపోయింది. అమెరికాలో లక్షల్లో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. లాక్ డౌ�