Home » Author »Subhan Ali Shaik
హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు.
"మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
యూట్యూబ్ బాగా కమర్షియల్ అయిపోయింది. ప్రీమియం యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు తీసుకొచ్చింది. ఏ కన్ఫ్యూజన్ లేకుండా, విసుగు పుట్టించకుండా ప్రీమియం యూజర్లను ఎంటర్టైన్ చేయాలనుకోవడమే దీని ఉద్దేశ్యం. సాధారణంగా యూట్యూబ్ వీడియోలకు వాడే థంబ్ నైల్స్ �
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేస్తుండగా
విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు.
గంగూలీ లీడర్షిప్కు వీరేంద్ర సెహ్వాగ్ రేటింగ్ ఇచ్చాడు. దానిని విరాట్ కోహ్లీ ఏ మాత్రం చేరుకోలేకపోయాడని నెంబర్లను పోల్చి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ఇండియన్ టీంను లీడ్ చేసిన గొప్ప వారిలో కోహ్లీ ఎప్పటికీ ఒకడిగా ఉంటాడు. కానీ, గంగూలీ మాదిరిగా మం�
చిన్న పిల్లలు ఊయలు ఊగుతున్నప్పుడు చూస్తుంటాం కదా. సరదాగా అప్పుడప్పుడు చిన్నతనంలోకి వెళ్తూ.. ఊయల ఊగే పెద్దవాళ్లను చూస్తూనే ఉంటాం. కానీ, కొన్ని గంటల పాటు ఊయల ఊగేవాళ్ల గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తాను తిరిగి పరుగులు ఎలా చేయాలనుకుంటున్నాడో వివరించాడు. ఈ సీజన్ లో దారుణమైన ఆట తీరు కనబరుస్తున్న విరాట్.. 236పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచర�
ఈ రోజుల్లో జంతు ప్రేమికులు బాగా పెరిగిపోతున్నారండీ.. అందుకే సోషల్ మీడియాలో వాటిని కాపాడిన వీడియోలకు అంత క్రేజ్. రీసెంట్ గా ఇదే కేటగిరీకి చెందిన ఓ వీడియో వైరల్ అయిపోయింది. పెళ్లి ముహూర్తాన్ని పక్కకు పెట్టి నీళ్లల్లో కొట్టుకుపోకుండా ఓ కుక్కన�
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఒక బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తనకు బహుమతి ఇవ్వడాన్ని రషీద్ ఇన్స�
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ కేసుపై విచారణ జరిపి శుక్రవారం కీలక ప్రకటన చేయనుంది. 2019 డిసెంబరు 6న నలుగురు నిందితులను ఎన్కౌంటర్ జరిపిన ఘటన విచారణలో భాగంగా కమిషన్ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.
అఫ్ఘానిస్తాన్ అంతర్గత మంత్రి , తాలిబాన్ కో డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హఖ్కానీ హైస్కూల్స్ కు బాలికలను తిరిగి అనుమతిస్తామని చెప్పారు. త్వరలో గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పిన ఆయన.. ఎవరైతే ఆందోళనలు చేస్తూ రోడ్లకెక్కారో వారు ఇళ్లల్లోనే ఉండాలని చె�
నార్త్ అమెరికా, యూరోప్ దేశాలకు చెందిన హెల్త్ అథారిటీలు మే నెలారంభంలో పలు మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఆఫ్రికాలో దీని వ్యాప్తి అధికంగా ఉండటంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి. రీసెంట్ గా కెనడాలో డజనుకు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్త�
భారతదేశంలోనే తొలిసారి కేరళ ప్రభుత్వం.. సొంత ఓటీటీని ప్రారంభించనుంది. నవంబర్ 1నుంచి 'Cspace' పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెప్పారు. బుధవారం కళాభవన్ థియేటర్ వేదికగా �
ప్రపంచంలోనే వృద్ధుడైన వెనెజులాకు చెందిన జాన్ విసెంటె పెరేజ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. 112ఏళ్ల వయస్సున్న ఆయన మరికొద్ది రోజుల్లో అంటే మే 27న 113వ బర్త్ డే జరుపుకోనున్నారు.
టాటా సన్స్ ఛైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా తాజ్ హోటల్ కు వచ్చారు. అది కూడా నానో కారులో ఏ బాడీ గార్డ్ సాయం లేకుండా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఇకపై ఉత్తరప్రదేశ్‌లో కొత్త మదరసాల ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే అనుమతులు నిరాకరించాలని వచ్చిన ప్రతిపాదనకు యోగి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం క్యాబినెట్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన ప్రపోజల్ కు సమ్మతాన్ని తెలియజేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీంను వదిలి వెళ్లిపోతున్నాడు. స్వదేశంలో తన భార్య డెలివరీ అవుతున్న సమయంలో అక్కడే ఉండేందుకు గానూ వెళ్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని SRH ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..
నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న రీసెంట్ డెసిషన్ 150మందిని ఉద్యోగాల్లో నుంచి తీసిపారేసింది. రెవెన్యూ బాగా తగ్గడంతో, కాస్ట్ కటింగ్ కోసమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్సనల్ పర్ఫార్మెన్స్ ను బట్టి ఇలా చేయలేదని ఆర్థిక లావాదేవీలను �