Home » Author »Subhan Ali Shaik
కండరాల ఆకృతి కోసం, బరువు తగ్గడానికి, రోజంతా ఉత్సాహంగా ఉండడం వంటి వాటి కోసం వ్యాయామానికి ముందు చేసే భోజనం కీలకం. అది ఎల్లప్పుడూ మీ కార్యాచరణకు వేగవంతం చేయడానికి..
రాజస్థాన్ లోని చురు జిల్లాలో బారాత్ లేట్ చేస్తున్నాడని ఆ వరుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లాడింది వధువు. రాజఘడ్ తహసీల్ పరిధిలోని చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మే 15న సునీల్ పెళ్లికొడుకు బంధువులతో సహా పెళ్లికూతురు గ్రామానికి వచ్చారు
సెంట్‌గా చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్ కు ధోనీ ఎలా స్పందించాడో ఆ ఫ్రాంచైజీ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అభిమాని లెటర్ కు చూసి వదిలేయలేదు ధోనీ.. బాగా రాశావంటూ తన అభినందనలు తెలియజేశాడు.
గూగుల్ ప్లేస్టోర్ నుంచి 9లక్షల యాప్ లను తొలగించేందుకు గూగుల్ రెడీ అయింది. యాండ్రాయిడ్ అథారిటీ సమాచారం ప్రకారం.. యాప్ ల అప్ డేట్ అడుగుతున్నా పట్టించుకోని డెవలపర్లకు ఇది షాకింగ్ డెసిషన్.
జ్ఞానవాపి మసీదు సర్వే కేసులో వాదనను గురువారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. మసీదు ఆవరణలో దొరికిన శివలింగాన్ని కాపాడుతూ.. ముస్లింలు ప్రార్థన చేసే హక్కుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్ కు ఆదేశాలిచ్చింది.
జ్ఞానవాపి మసీదు సమీపంలో జరిపిన సర్వేను రెండ్రోజుల్లోగా వారణాసి కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు అందాయి. వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించ�
సోషల్ మీడియా దిగ్గజమైన ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు ఎలన్ మస్క్ కండిషన్ ను చాలా సీరియస్ గా వినిపిస్తున్నారు. ఆ ప్లాట్ ఫాంకు సంబంధించిన స్పామ్ అకౌంట్ల జాబితా 5శాతం కంటే తక్కువేనని తేలనిదే కొనేది లేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి రోజా చిత్తూరులోని నగరిలో పర్యటించారు.
కన్నడ టీవీ నటి చేతన రాజ్ బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలు వదిలారు. సోమవారం మే16న ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె కొద్ది రోజుల్లోనే తీవ్ర అస్వస్థతకు గురైంది.
హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) ఫార్మాసూటికల్ కంపెనీ Corbevax వ్యాక్సిన్ ధరను రూ.590 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 12 నుంచి 17సంవత్సరాల వయస్సు గల వారికి అందించే వ్యాక్సిన్‌ను రూ.840ధర నుంచి రూ.250కు తగ్గించారు.
శివుని ప్రతీకగా భావిస్తూ శివలింగాన్ని చాలాకాలంగా భక్తులు పూజిస్తున్నారు. దానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరేమో ఈ లింగాన్ని బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల చిహ్నంగా భావిస్తుంటారు. మరికొందరు దీనిని మైక్రోకోస్మోస్, స్థూల విశ్వాల కలయిక�
పీఎల్ 2022 సీజన్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్ లో కనిపించడం లేదు. దీనిపై స్పందించిన బీసీసీఐ ప్రెసిడెంట్ అదేం పెద్ద సమస్య కాదంటున్నారు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడీ రెడీ చేసిన వ్యక్తిని గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుంఠ్‌పూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మిథిలేష్ తివారీని తిట్టినట్లుగా ఆ అకౌంట్ నుంచి పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చిం
జ్ఞానవాపి మసీదులో జరిపిన సోదాల్లో శివలింగం బయటపడటం చాలా సంతోషంగా ఉందని చెప్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య.. సౌదీ అరేబియాలోని మక్కాలో తవ్వకాలు జరిపితే..
శ్రీ సత్య సాయి జిల్లాలోని శ్రీ సత్య సాయి ఉన్నత విద్యా పాఠశాలలో అడ్మిషన్లకు నోటిస్ విడుదల అయింది. ఒకటో తరగతి అడ్మిషన్ కోసం 2022 మే 15 నుంచి జూన్ 10వ తేదీ లోపు www.ssshss.edu.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకార చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి ఉండాలి" అని అన్నారు. సరిగ్గా అదే జరిగింది.
జపాన్‌లోని ఒక టౌన్‌కు సంబంధించిన కొవిడ్ రిలీఫ్ ఫండ్ అంతా ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయింది. అంతే, ఇక ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు.
బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు శనివారం 6వ తరగతి విద్యార్థి అయిన 11 ఏళ్ల బాలుడు షాక్ ఇచ్చాడు. ప్రైవేట్ కార్యక్రమంలో ఉన్న సీఎం అక్కడి ప్రజలను కలుసుకుంటుండగా విద్యార్థి సీఎం దగ్గరకు వచ్చి..
ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది.
కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలు మే 15 ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన సీడబ్ల్యూసీ భారీ మార్పులకు ఆమోదం తెలిపింది. 50 శాతం పదవులు 50 ఏళ్లలోపు వారికే ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.