Gold Rates : బంగారం ధరలు.. ఏ నగరంలో ఎంత?

బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 27వ తేదీ మంగళవారం హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 880, (24 క్యారెట్ల) రూ. 4 వేల 888. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 800, (24 క్యారెట్ల) రూ. 47 వేల 880గా ఉంది.

10TV Telugu News

Gold Rates : బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 27వ తేదీ మంగళవారం హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 880, (24 క్యారెట్ల) రూ. 4 వేల 888. 10 గ్రాములు (22 క్యారెట్ల) 44 వేల 800, (24 క్యారెట్ల) రూ. 47 వేల 880గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు :-

చెన్నలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,880 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 గా ఉంది.

Silver Price 27-7-2021: వెండి ధర నిన్న పెరిగింది. గత 10 రోజుల్లో 4 సార్లు తగ్గగా… 4 సార్లు పెరిగింది. 2 సార్లు స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.72.10 ఉంది. 10 గ్రాముల ధర రూ.721 ఉంది. 100 గ్రాములు ధర రూ.7,210 ఉండగా… కేజీ వెండి ధర… రూ.72,100 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. జూన్‌ 30న వెండి ధర కేజీ రూ.72,900 ఉంది. ఇప్పుడు రూ.72,100 ఉంది. అంటే ఈ 26 రోజుల్లో వెండి ధర రూ.800 తగ్గినట్లు లెక్క

10TV Telugu News