iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్.. ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సందర్భంగా ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ అందుబాటులోకి వచ్చింది. కానీ, అమెజాన్ ఆలస్యంగా డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది.

iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్.. ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..!

iPhone 13 price cut in Amazon Diwali sale Rs 47,999, delayed delivery options

iPhone 13 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) ధర భారీగా తగ్గింది. ఇప్పటికే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great India Festival Sale) ప్రారంభమైంది. వినియోగదారుల కోసం అమెజాన్‌ సేల్ అక్టోబర్ 8 నుంచి మొదలైంది.

ప్రస్తుతం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సమయంలో ధర రూ. 59,900 నుంచి రూ. 47,999కి పడిపోయింది, అయితే, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డివైజ్ డెలివరీ ఆప్షన్‌లను ఆలస్యంగా అందిస్తోంది.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

భారీగా తగ్గిన ఐఫోన్ 13 ధర : 
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఐఫోన్ 13 రూ. 47,999 ధరకు అందుబాటులో ఉంది. ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా పొందవచ్చు. ఈ డివైజ్ రూ. 45,999కి అందిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, ప్రస్తుతం ఐఫోన్ 13 రూ. 47,999కి విక్రయిస్తోంది. అయినప్పటికీ, ఆపిల్ స్టోర్లలో ఐఫోన్ 13 అసలు ధర రూ. 59,900గా ఉంది. రూ. 11,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డ్‌లతో వినియోగదారులు ఐఫోన్ 13ని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

iPhone 13 price cut in Amazon Diwali sale Rs 47,999, delayed delivery options

iPhone 13 Discount in Amazon Diwali sale

EMI ఆప్షన్లతో SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3,500, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,250 తగ్గింపు, డెబిట్ కార్డ్‌పై రూ. 1,000 తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఐఫోన్ 13 ధర కొంత మేర తగ్గుతుంది. ఈ ఫోన్ల పర్ఫార్మెన్స్ పోల్చినప్పుడు ఐఫోన్ 13, ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ 15 చాలా బెస్ట్ ఆప్షన్.. కానీ ఈ ఫోన్ చాలా ఖరీదైనది. 2023లో ఐఫోన్ 15 ధర భారత మార్కెట్లో రూ. 79,900 నుంచి అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డ్‌లతో, ఆపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రూ. 74,900కి పొందవచ్చు.

ఐఫోన్13 డెలివరీ ఆలస్యం :
ముందుగా, ఐఫోన్ 13 అన్ని కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ మోడల్‌లు స్టాక్‌లో లేవు. వినియోగదారులకు అమెజాన్‌లో కొనుగోలుకు పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ కొన్ని చోట్ల ఆలస్యంగా ఐఫోన్ 13 డెలివరీలను కూడా అందిస్తోంది. బెంగళూరు, లక్నో, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో, అమెజాన్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 4 వరకు డెలివరీ తేదీలను చూపుతోంది. ముంబై, చెన్నై వంటి నగరాల్లో డెలివరీ తేదీలు కూడా ఆలస్యమని చూపిస్తున్నాయి.

Read Also : iPhone 15 Overheat Fix : ఐఫోన్ 15 యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త iOS 17 అప్‌డేట్ ఆగయా.. బగ్ ఫిక్స్ కోసం ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!